ధ్రువోపాఖ్యానము (పుస్తకం)
ధ్రువోపాఖ్యానము 1928 లో ప్రచురించబడిన తెలుగు పుస్తకం. దీనికి బమ్మెర పోతన రచించిన మహాభాగవతంలోని ధ్రువోపాఖ్యానము మూలం. దీని రాజమండ్రి లోని ఆర్య పుస్తకాలయములో ముద్రించారు.
ధ్రువోపాఖ్యానము | |
ధ్రువోపాఖ్యానము పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | బమ్మెర పోతన |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | మహాభాగవతం |
ప్రచురణ: | ఆర్య పుస్తకాలయము |
విడుదల: | 1928 |
పేజీలు: | 142 |
వికీసోర్సులో పూర్తిపాఠం
మార్చు- వికీసోర్సులో ధ్రువోపాఖ్యానము.[permanent dead link] లిప్యంతరీకరణకు సహాయం చేయండి.