ధ్రువోపాఖ్యానము (పుస్తకం)

(ధ్రువోపాఖ్యానము నుండి దారిమార్పు చెందింది)


ధ్రువోపాఖ్యానము 1928 లో ప్రచురించబడిన తెలుగు పుస్తకం. దీనికి బమ్మెర పోతన రచించిన మహాభాగవతంలోని ధ్రువోపాఖ్యానము మూలం. దీని రాజమండ్రి లోని ఆర్య పుస్తకాలయములో ముద్రించారు.

ధ్రువోపాఖ్యానము
ధ్రువోపాఖ్యానము పుస్తక ముఖచిత్రం
కృతికర్త: బమ్మెర పోతన
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: మహాభాగవతం
ప్రచురణ: ఆర్య పుస్తకాలయము
విడుదల: 1928
పేజీలు: 142

వికీసోర్సులో పూర్తిపాఠం

మార్చు

మూలాలు

మార్చు