నందనగర్ (కుత్బుల్లాపూర్)

నందనగర్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలంకు చెందిన గ్రామం.[1] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ వార్డ్ నంబర్ 129లో ఉంది.[2][3]

నందనగర్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ జిల్లా
కుత్బుల్లాపూర్‌ మండలంహైదరాబాదు
తాలుకాకుత్బుల్లాపూర్‌
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
500 055
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి
శాసనసభ నియోజకవర్గంకుత్బుల్లాపూర్‌
పట్టణ ప్రణాళికా సంస్థహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ

భౌగోళికం

మార్చు

చంద్రానగర్, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, దుర్గా నగర్, మారుతి నగర్, హెచ్ఎమ్టి కాలనీల మొదలైనవి సూరారాం గ్రామానికి సమీపంలో ఉన్నాయి.

రవాణా వ్యవస్థ

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూరారం మీదుగా నగరంలోని జీడీమెట్ల, మహాత్మాగాంధీ బస్సు స్టేషన్, సుభాష్ నగర్, అఫ్జల్‌గంజ్, సుచిత్రా, సికింద్రాబాద్ మొదలైన ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[4]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  1. ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం
  2. దుర్గా దేవాలయం
  3. అయ్యప్ప స్వామి దేవాలయం
  4. మసీదు-ఎ-మొహమ్మదియా
  5. మసీదు-ఎ-ఘౌసియా

విద్యాసంస్థలు

మార్చు
  1. కేశికా ఇ సొల్యూషన్స్
  2. శ్రీ చైతన్య మెడికల్ అకాడమీ
  3. సెయింట్ అల్ఫోనాస్ హైస్కూల్
  4. నేతాజీ హైస్కూల్

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2021-07-09.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-07-09.
  3. "Telangana / Hyderabad News : Massive demolition drive at Suraram village". The Hindu. 2004-11-28. Archived from the original on 5 November 2012. Retrieved 2021-07-09.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.

వెలుపలి లంకెలు

మార్చు