మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. భారతదేశంలో మాల్కాజిగిరి అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా ఉంది.[1]

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు మార్చు

మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.

నియోజకవర్గ క్రమ సంఖ్య పేరు రిజర్వేషన్
43 మేడ్చల్ లేదు
44 మల్కాజ్‌గిరి లేదు
45 కుత్బుల్లాపుర్ లేదు
46 కూకట్‌పల్లి లేదు
47 ఉప్పల్ లేదు
49 ఎల్బీనగర్ లేదు
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ షెడ్యూల్డు కులాలు

లోక్‌సభ సభ్యులు మార్చు

లోక్‌సభ సంవత్సరం సభ్యుడు పార్టీ
15వ 2009–2014 సర్వే సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
16వ 2014–2018 మల్లా రెడ్డి[2] తెలుగు దేశం పార్టీ
17వ 2019 - 2023 డిసెంబరు 08[3] రేవంత్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు మార్చు

సాధారణ ఎన్నికలు 2019 మార్చు

2019 భారత సార్వత్రిక ఎన్నికలు : మల్కాజ్‌గిరి
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 6,03,748 38.63 +24.21
తెలంగాణ రాష్ట్ర సమితి మర్రి రాజశేఖర్‌రెడ్డి 5,92,829 37.93 +7.39
భారతీయ జనతా పార్టీ రాంచందర్ రావు నారపరాజు 3,04,282 19.47 +19.47
జనసేన పార్టీ మహేందర్ రెడ్డి బొంగునూరి 28,420 1.82
నోటా పైవేవీ కాదు 17,895 1.14
మెజారిటీ 10,919
మొత్తం పోలైన ఓట్లు 15,63,646 49.63
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగు దేశం పార్టీ Swing

సాధారణ ఎన్నికలు 2014 మార్చు

2014 భారత సార్వత్రిక ఎన్నికలు: మల్కాజ్‌గిరి [4][5]
Party Candidate Votes % ±%
తెలుగు దేశం పార్టీ మల్లారెడ్డి 5,23,336 32.30 +7.83
తెలంగాణ రాష్ట్ర సమితి మైనంపల్లి హన్మంతరావు 4,94,965 30.54 N/A
భారత జాతీయ కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ 2,33,711 14.42 -17.79
లోక్_సత్తా_పార్టీ నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ 1,58,243 9.77 +0.73
యువజన_శ్రామిక_రైతు_కాంగ్రెస్_పార్టీ వి.దినేశ్ రెడ్డి 1,15,710 7.14 N/A
ఆల్_ఇండియా_మజ్లిస్_ఎ_ఇత్తెహాదుల్_ముస్లిమీన్ ధరణికోట దివాకర్ సుధాకర్ 18,543 1.14 N/A
IND. కె.నాగేశ్వర్ 13,236 0.82 N/A
విజయంలో తేడా
మొత్తం పోలైన ఓట్లు 16,20,397 50.90 -0.56
తెలుగు దేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

సాధారణ ఎన్నికలు 2009 మార్చు

2009 భారత సార్వత్రిక ఎన్నికలు: మల్కాజ్‌గిరి [6]
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ 3,88,368 32.21 N/A
తెలుగు దేశం పార్టీ టి.భీంసేన్ 2,95,042 24.47 N/A
ప్రజా రాజ్యం పార్టీ తూళ్ళ దేవేందర్ గౌడ్ 2,38,886 19.81 N/A
భారతీయ జనతా పార్టీ నల్లు ఇంద్రసేనారెడ్డి 1,30,206 10.80 N/A
లోక్_సత్తా_పార్టీ విజ్ఞాన్ లావు రత్తయ్య 1,09,036 9.04 N/A
విజయంలో తేడా
మొత్తం పోలైన ఓట్లు 12,05,714 51.46 N/A
భారత జాతీయ కాంగ్రెస్ win (new seat)

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంద్రసేనారెడ్డి,[7] ప్రజారాజ్యం పార్టీ తరఫున మాజీ మంత్రి నవతెలంగాణ పార్టీ స్థాపించి ప్రజారాజ్యంలో విలీనం చేసిన నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్,[8] కాంగ్రెస్ పార్టీ నుండి సర్వే సత్యనారాయణ[9] పోటీ చేశారు.

మూలాలు మార్చు

  1. HMTV (17 June 2021). "Malkajgiri: అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  2. Eenadu (6 December 2023). "మల్కాజిగిరి సెంటిమెంట్‌.. మూడు ఎన్నికల్లో సంచలనాలు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. Andhrajyothy (8 December 2023). "మల్కాజ్‌గిరి ప్రజలకు సీఎం రేవంత్ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. "Parliamentary Constituency wise Turnout for General Election - 2014". Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 31 July 2014.
  5. "Malkajgiri". Election Commission of India. Archived from the original on 2 June 2014.
  6. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. pp. 2–3. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  7. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  8. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  9. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009

వెలుపలి లంకెలు మార్చు