నందిత జెన్నిఫర్
జెన్నిఫర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2000లో రిథమ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2003లో విడుదలైన ఈర నీలం సినిమాలో నటనకుగాను విమర్శకుల ప్రశంసలు అందుకొని అ తరువాత తమిళ, తెలుగు భాషా సినిమాల్లో నటించింది.
నందిత జెన్నిఫర్ | |
---|---|
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | కాశీ విశ్వనాథన్ (m. 2007) |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
2000 | రిథమ్ | తమిళం | అతిధి పాత్ర | |
2002 | ముతం | ఆర్తి | తమిళం | |
అర్పుతం | అశోక్ సోదరి | తమిళం | ||
యై! నీ రొంబ అజగా ఇరుక్కే! | యామిని | తమిళం | అతిధి పాత్ర | |
మారన్ | తమిళం | అతిధి పాత్ర | ||
జంక్షన్ | తమిళం | అతిధి పాత్ర | ||
2003 | ఇంద్రు ముధాల్ | జెన్నీ | తమిళం | |
ఈర నీలం | సొర్ణం | తమిళం | [2] | |
సింధమాల్ సీతారామల్ | జానకి | తమిళం | ||
పార్తిబన్ కనవు | తమిళం | అతిధి పాత్ర | ||
సక్సెస్ | తమిళం | అతిధి పాత్ర | ||
2004 | ధర్మము | శకుంతల | కన్నడ | |
పేతి సొల్లై తట్టతియా | జాన్సీ | తమిళం | ||
తిరు తురు | మాధవి | తమిళం | ||
శేషాద్రి నాయుడు | తెలుగు | అతిధి పాత్ర | ||
జననం | తమిళం | అతిధి పాత్ర | ||
2005 | నువ్వొస్తానంటే నేనొద్దంటానా | డాలీ | తెలుగు | |
అరింతుమ్ అరియమళుమ్ | తమిళం | అతిధి పాత్ర | ||
2006 | అజగీయ అసుర | పవిత్ర | తమిళం | |
పారిజాతం | వసుమతి | తమిళం | ||
ధర్మపురి | తమిళం | అతిధి పాత్ర | ||
ఇమ్సై అరసన్ 23వ పులికేసి | తమిళం | అతిధి పాత్ర | ||
2007 | వసంతం వంతచు | గాయత్రి | తమిళం | |
కాసు ఇరుక్కనుం | విజయలక్ష్మి (విజి) | తమిళం | ||
మనసే మౌనమా | జ్యోతి | తమిళం | ||
తిరు రంగ | దీప | తమిళం | ||
నినైతు నినైతు పార్థేన్ | రీనా | తమిళం | ||
పిరప్పు | తమిళం | అతిధి పాత్ర | ||
2008 | పచ్చై నిరమే | శాంతి | తమిళం | |
2010 | ఉనక్కగా ఓరు కవితై | తమిళం | అతిధి పాత్ర | |
2013 | పవిత్ర | తెలుగు | ఐటమ్ సాంగ్ స్పెషల్ అప్పియరెన్స్ | |
రావణ దేశం | అభినయ | తమిళం | ||
2014 | చిన్నన్ చిరియ వన్న పరవై | తమిళం | అతిధి పాత్ర | |
2015 | వేర్ ఇస్ విద్యాబాలన్ | తెలుగు | ఐటమ్ సాంగ్ స్పెషల్ అప్పియరెన్స్ | |
2018 | నా రూట్ సెపరేట్ | తెలుగు | ఐటమ్ సాంగ్ స్పెషల్ అప్పియరెన్స్ | |
2019 | కుడిమగన్ | చెల్లకన్ను | తమిళం |
టెలివిజన్
మార్చుసంవత్సరం | శీర్షిక | పాత్ర | ఛానెల్ |
---|---|---|---|
2008–2010 | నాగవల్లి | నాగవల్లి / స్నేహ | సన్ టీవీ |
భువనేశ్వరి | భువనేశ్వరి | ||
2018 | మిస్టర్ & మిసెస్ ఖిలాడిస్ సీజన్ 02 | పోటీదారు | జీ తమిళం |
2018–2019 | లక్ష్మి స్టోర్స్ | కమల | సన్ టీవీ |
2020–2021 | అమ్మన్ | శారద | కలర్స్ తమిళం |
బాకియలక్ష్మి | రాధిక | స్టార్ విజయ్ | |
2021 | రౌడీ బేబీ | పోటీదారు | సన్ టీవీ |
మూలాలు
మార్చు- ↑ The Times of India (27 February 2020). "Popular actress Nanditha Jennifer celebrates 14th wedding anniversary with hubby Kasi Viswanathan" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ The New Indian Express (30 October 2013). "'Not confining to aunty, sis roles post-marriage'". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.