నగరం (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(నగరాలు (అయోమయనివృత్తి) నుండి దారిమార్పు చెందింది)
నగరం, నగరాలు, నాగరాలు ఇలా అనేక పేర్లుతో ఉన్నాయి. వాటి నివృత్తి చేేసుకోవటానికి ఈ పేజీ.
జనావాసాలు
మార్చునగరం (సిటీ) లేదా నగరాలు - నగరం లేదా నగరం (ఆంగ్లం: City) అనగా జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం
మండలాలు
మార్చు- నగరం మండలం - బాపట్ల జిల్లాలోని ఒక మండలం.
కులాలు
మార్చు- నాగరాలు (కులం) -వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 23వ కులం
తెలంగాణ గ్రామాలు
మార్చు- నాగరాల - తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, శ్రీరంగాపూర్ మండలంలోని గ్రామం
- నాగారం (సూర్యాపేట జిల్లా) - సూర్యాపేట జిల్లా, నాగారం మండలం లోని గ్రామం.
- నాగారం (జి) - జయశంకర్ భూపాలపల్లి జిల్లా,వాజేడు మండలం లోని గ్రామం.
- నాగారం (లింగంపేట) - కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లోని గ్రామం.
- నాగారం (లింగాల ఘన్పూర్) - జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం లోని గ్రామం.
- నాగారం (కీసర మండలం) - మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని ఒక గ్రామం.
ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
మార్చు- నగరం (మామిడికుదురు) - తూర్పు గోదావరి జిల్లా, మామిడి కుదురు మండలంలోని గ్రామం.
- నగరం (నగరం మండలం) - గుంటూరు జిల్లా, నగరం మండలం లోని గ్రామం.
- నగరంపల్లి - శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని గ్రామం
సినిమాలు
మార్చు- నగరం (సినిమా) - 2008 లో విడుదనైన ఒక సినిమా