నగరం మండలం
ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం
నగరం మండలం, బాపట్ల జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°00′14″N 80°43′26″E / 16.004°N 80.724°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండల కేంద్రం | నగరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 171 కి.మీ2 (66 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 50,262 |
• జనసాంద్రత | 290/కి.మీ2 (760/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1011 |
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అల్లపర్రు
- ఈదుపల్లి
- ఏలేటిపాలెం
- తోటపల్లి
- ధూళిపూడి
- నగరం
- పమిడిమర్రు
- పూడివాడ
- పెదపల్లి
- పెదమట్లపూడి
- పెద్దవరం
- సిరిపూడి
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చు- అద్దంకివారిపాలెం
- అప్పాపురం
- ఇంకొల్లువారిపాలెం
- ఉత్తర కాపులపాలెం
- ఉల్లిపాలెం
- కారంకివారిపాలెం
- కాసానివారిపాలెం
- కొండవీటివారిపాలెం
- కొలగానివారిపాలెం
- గిరిపురం
- చినమట్లపూడి
- చిరకాలవారిపాలెం
- జిల్లేపల్లి
- తాడివాకవారిపాలెం
- నాగిశెట్టివారిపాలెం
- పడమటిపాలెం
- పరిశావారిపాలెం
- పీటావారిపాలెం
- బెల్లంవారిపాలెం
- బొడ్డువారిపాలెం
- బోరమాదిగపల్లి
- మంత్రిపాలెం
- లుక్కావారిపాలెం
- వెనిగళ్ళవారిపాలెం
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015