నగరి రెవెన్యూ డివిజను

నగరి రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.నగరిలో ప్రధాన కార్యాలయం ఉంది.[1]

నగరి రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాచిత్తూరు
పరిపాలన విభాగంనగరి
Time zoneUTC+05:30 (IST)

మండలాలు మార్చు

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి.

  1. శ్రీరంగరాజపురం మండలం
  2. వేదుకురుపాలెం
  3. పాలసముద్రం
  4. కార్వేటినగర్
  5. నగరి
  6. నిండ్ర
  7. విజయపురం

మూలాలు మార్చు

  1. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-05-03.