నడిమిరాజువారి పల్లి
వైఎస్ఆర్ జిల్లా సంబెపల్లి మండలంలో గ్రామం
నడిమిరాజువారి పల్లి, అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.నడిమిరాజువారి పల్లి, దేవపట్ల పంచాయతి పరిధిలోని ఒక చిన్న గ్రామం. ఈ ఊరి జనాభా సుమారు 200 ఉంటుంది. ఈ పల్లెలో చాలా వరకు రైతులు నివసిస్తారు. ఊరి మధ్యలో ఒక రామాలయం ఉంది. ఈ రామలయం సుమారు 20 సంవత్సరాల క్రితం నిర్మించారు.
మూలాలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |