నమస్తే నేస్తమా 2020లో విడుదలైన తెలుగు సినిమా. లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌ సమర్పణలో బి.ఎం.బి మ్యూజిక్‌ అండ్‌ మాగ్నెటిక్స్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై కె.సి.బొకాడియా నిర్మించి, దర్శకత్వం వహించాడు. శ్రీరామ్‌, ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 3న విడుదలైంది.[1]

నమస్తే నేస్తమా
దర్శకత్వంకె.సి.బొకాడియా
స్క్రీన్ ప్లేకె.సి.బొకాడియా
నిర్మాతకె.సి.బొకాడియా
తారాగణంశ్రీరామ్‌
ఈషానియ మహేశ్వరి
నాజర్‌
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంఅజ్మల్‌ఖాన్‌
కూర్పుబి. లెనిన్‌
సంగీతంబప్పీలహరి, చరణ్ అర్జున్
నిర్మాణ
సంస్థ
బి.ఎం.బి మ్యూజిక్‌ అండ్‌ మాగ్నెటిక్స్‌ లిమిటెడ్‌
విడుదల తేదీ
2020 జనవరి 3న
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్:బి.ఎం.బి మ్యూజిక్‌ అండ్‌ మాగ్నెటిక్స్‌ లిమిటెడ్‌
  • నిర్మాత: కె.సి.బొకాడియా[3]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.సి.బొకాడియా[4]
  • సంగీతం: బప్పీలహరి, చరణ్ అర్జున్
  • సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్‌
  • ఎడిటర్‌: బి. లెనిన్‌
  • ఫైట్స్‌: బి.జె శ్రీధర్‌,
  • కో-ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌

మూలాలు

మార్చు
  1. The Times of India (3 January 202). "Namaste Nestama Movie". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
  2. Sakshi (11 November 2019). "'ఎమోషనల్‌ క్యారెక్టర్‌ చేశా.. ఆ సినిమా చూడండి'". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
  3. Sakshi (10 November 2019). "అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేయాలనుంది". Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
  4. Deccan Chronicle (11 November 2019). "Namaste Nestama is a gripping drama: K C Bokadia" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.

బయటి లింకులు

మార్చు