నాజర్ ఒక సుప్రసిద్ధ భారతీయ నటుడు. విలక్షణ పాత్రలకు ఇతడు పెట్టింది పేరు.

నాజర్
2010లో నాజర్
జననం (1958-03-05) 1958 మార్చి 5 (వయసు 66)
వృత్తినటుడు
నిర్మాత
దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1985–ఇప్పటి వరకు
జీవిత భాగస్వామికమీల
పిల్లలు3

మార్చి 5, 1958 లో తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కంలో జన్మించాడు. ఆయన నాన్న పేరు మహబూబ్ బాషా.[1] అమ్మ పేరు ముంతాజ్ బేగం. నాన్నది నగలకు మెరుగుపెట్టే వృత్తి. నాజర్ కు ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు. 1977లో అవకాశాల కోసం మద్రాసుకు వచ్చి తాజ్ కోరమాండల్ హోటల్ లో పనిచేశాడు. అక్కడ నుంచే ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది.

కెరీర్

మార్చు

అజయకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ (1993 ), మణిరత్నం బాంబే (1995), శంకర్ జీన్స్ (1998), త్రివిక్రం శ్రీనివాస్ అతడు (2005 ) చిత్రాలలో అద్వితీయమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చంటి సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది. మాతృదేవోభవ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నాడు. ఆయనకు తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీన్ రచనలంటే ఇష్టం. మైదానం నవల ఆయనకు ఎంతో ఇష్టం.

వ్యక్తిగత జీవితము

మార్చు

ఆయన భార్య పేరు కమిలా నాజర్. ఈ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు. నూరుల్ హజన్, లుఫ్తీన్, అబి మెహ్తీ హసన్. పెద్దబ్బాయి మొదట్లో సినిమాలలో నటిస్తాడని వార్తలు వచ్చినా, తర్వాత అది కార్యరూపం దాల్చలేదు.[2] 2014 లో వీరి పెద్దబ్బాయి నూరుల్ హజన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత కోలుకున్నాడు.[3]

నటించిన చిత్రాల పాక్షిక జాబితా

మార్చు

ఇంగ్లీష్

మార్చు

తెలుగు

మార్చు
  1. ప్రేమలేఖలు (1993)
  2. ఆంటీ (1995)
  3. ఆరో ప్రాణం (1997)
  4. దూకుడు
  5. శక్తి
  6. మోక్ష
  7. రత్నగిరి అమ్మోరు (1999)
  8. నీతో వస్తా (2003)
  9. ముంబాయి ఎక్స్‌ప్రెస్ (2005)
  10. నాయకుడు (2005)
  11. కొమరం పులి
  12. డాన్ శీను
  13. ఖలేజా
  14. వరుడు
  15. గోలీమార్
  16. ఆ ఒక్కడు (2009)[4][5]
  17. కృష్ణార్జున
  18. శ్రీరామదాసు
  19. గౌతమ్ ఎస్.ఎస్.సి.
  20. భగీరథ
  21. అతడు
  22. అతిథి
  23. పోకిరి
  24. సై
  25. ఆడవాళ్ళకు మాత్రమే (1994)
  26. కారా మజాకా (2010)
  27. నా ఇష్టం (2012)
  28. ధోని (2012)
  29. దళం (2013)
  30. సేవకుడు (2013)
  31. శైవం (2014)
  32. నాని
  33. ద్రోహి
  34. క్రిమినల్
  35. ఓం సాయిరాం
  36. ఆకాశమే హద్దు
  37. చంటి
  38. సింహాద్రి
  39. డాన్
  40. పంచాక్షరి
  41. ఆంధ్రావాలా
  42. రామ రామ కృష్ణ కృష్ణ
  43. అదుర్స్
  44. బావ
  45. కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
  46. జెండాపై కపిరాజు (2015)[6]
  47. కాకి (2015)
  48. మిస్టర్ పెర్ఫెక్ట్
  49. ఒక్కడున్నాడు
  50. మాతృదేవోభవ
  51. "ఆంధ్రావాలా"[7]
  52. బాద్‍షా
  53. విల్లా (పిజ్జా 2)
  54. ఇంకొక్కడు (2016)
  55. గురు (2017)[8]
  56. శరభ (2018)[9]
  57. వెంకీ మామ (2019)
  58. చాణక్య (2019)[10][11]
  59. సాఫ్ట్‌వేర్ సుధీర్ (2019)[12]
  60. నమస్తే నేస్తమా (2020)
  61. కాలేజ్ కుమార్ (2020)
  62. రెడ్ (2021)
  63. కపటధారి (2021)
  64. నిన్నిలా నిన్నిలా (2021)
  65. నారప్ప (2021)
  66. టక్‌ జగదీష్‌ (2021)
  67. తలైవి (2021)
  68. 1945
  69. ముసలోడికి దసరా పండుగ
  70. బ‌ల‌మెవ్వ‌డు (2022)
  71. వాల్తేరు వీరయ్య (2023)
  72. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (2023)
  73. గేమ్ ఛేంజర్ (2023)
  74. రామబాణం (2023)
  75. 800 (2023)
  76. నరకాసుర (2023)
  77. స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ (2023)
  78. నా సామిరంగ (2024)
  79. భీమా (2024)
  80. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

వెబ్​సిరీస్‌

మార్చు

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (10 October 2023). "నాజర్‌కు పితృవియోగం". Archived from the original on 10 October 2023. Retrieved 10 October 2023.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-27. Retrieved 2015-04-30.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-06. Retrieved 2015-04-30.
  4. Idlebrain, Movie Review (5 June 2009). "Aa Okkadu review". www.idlebrain.com. Archived from the original on 12 December 2019. Retrieved 29 May 2020.
  5. Great Andhra, Movie Review (5 June 2009). "'Aa Okkadu' Review: Not Upto Expectations". greatandhra.com (in ఇంగ్లీష్). Venkat Arikatla. Retrieved 29 May 2020.[permanent dead link]
  6. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.
  7. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
  8. తుపాకి, రివ్యూ (31 March 2017). "గురు సినిమా రివ్యూ". www.tupaki.com. Archived from the original on 8 జూన్ 2020. Retrieved 8 June 2020.
  9. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.
  10. "Gopichand dons a spy's hat for his upcoming film Chanakya". Times of India. 9 June 2019. Retrieved 7 January 2020.
  11. "Chanakya: Gopichand, Mehreen Pirzada's upcoming Telugu spy thriller gets a title and logo- Entertainment News, Firstpost". firstpost.com. Archived from the original on 1 July 2019. Retrieved 7 January 2020.
  12. "Software Sudheer Cast and Crew". Book My Show. Retrieved 15 January 2020.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లంకెలు

మార్చు