[[దస్త్రం:నయీం డైరీస్.jpg|thumb|నయీం డైరీస్ సినిమా పోస్టర్]] న‌యీం డైరీస్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ నరసింహా ఎంటర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై సీఏ వరదరాజు నిర్మించిన ఈ సినిమాకు దాము బాలాజీ దర్శకత్వం వహించాడు. వశిష్ట సింహ, యజ్ఞా శెట్టి, దివి, బాహుబలి నిఖిల్‌, శశి కుమార్‌, జబర్దస్త్‌ ఫణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 డిసెంబర్‌ 2021న విడుదలైంది.[1][2]

న‌యీం డైరీస్
దర్శకత్వందాము బాలాజీ
రచనదాము బాలాజీ
నిర్మాతసీఏ వరదరాజు
తారాగణంవశిష్ట సింహ, యజ్ఞా శెట్టి, దివి
ఛాయాగ్రహణంసురేష్ భార్గవ్
కూర్పుకిషోర్ మద్దాలి
సంగీతంఅరుణ్ ప్రభాకర్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ నరసింహా ఎంటర్‌ప్రైజెస్
విడుదల తేదీ
10 డిసెంబర్‌ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

నయీం (వశిష్ట సింహా) ఆవేశపరుడైన వ్యక్తి. తన అక్క (యజ్ఞశెట్టి) అంటే చాలా ఇష్టం. విప్లవానికి ఆకర్షితుడైన నయీం నక్సల్స్ ఉద్యమంలో చేరుతాడు. నయీం సోదరిపై పోలీసులు పెడుతున్న ఒత్తిడి, తమ్ముడి హత్యతో నక్సలైట్ల ఏరివేతలో పోలీసులకు సహకరించేందుకు నయీం ఒప్పుకుంటాడు. నక్సలైట్ ఉద్యమలకు ఎలా సారథ్యం వహించాడు. పోలీసు, రాజకీయ వ్యవస్థలు, కుటుంబ ప్రేమ అతన్ని ఎలా క్రూరమైన నేరస్తుడిగా మార్చాయి అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహా ఎంటర్‌ప్రైజెస్
  • నిర్మాత: సీఏ వరదరాజు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దాము బాలాజీ[6]
  • సంగీతం: అరుణ్ ప్రభాకర్
  • సినిమాటోగ్రఫీ:సురేష్ భార్గవ్
  • ఎడిటింగ్: కిషోర్ మద్దాలి

మూలాలు

మార్చు
  1. TV5 News (30 November 2021). "డిసెంబర్‌ 10న వస్తున్న '[[నయీం]] డైరీస్‌'" (in ఇంగ్లీష్). Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021. {{cite news}}: URL–wikilink conflict (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (2 December 2021). "10న '[[నయీం]] డైరీస్‌'". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021. {{cite news}}: URL–wikilink conflict (help)
  3. TV5 News (10 December 2021). "నేర చ‌రిత్రలో 'న‌యీం' ఒక ప్రత్యేక అధ్యాయం.. అది '[[నయీం]] డైరీస్‌' లో స్పష్టం." (in ఇంగ్లీష్). Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021. {{cite news}}: URL–wikilink conflict (help)CS1 maint: numeric names: authors list (link)
  4. 10TV (10 December 2021). "రివ్యూ-క్రిమినల్ బయోపిక్ '[[నయీం]] డైరీస్'" (in telugu). Archived from the original on 10 December 2021. Retrieved 30 December 2021. {{cite news}}: URL–wikilink conflict (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. V6 Velugu (8 December 2021). "[[నయీం]] పాత్ర నాకో చాలెంజ్". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024. {{cite news}}: URL–wikilink conflict (help)CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (6 December 2021). "నిజాలు ఎక్కడా దాచిపెట్టలేదు". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.

బయటి లింకులు

మార్చు