వశిష్ట నిరంజన్ సింహ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2013లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2018లో విడుదలైన కె.జి.యఫ్ చాప్టర్ 1 సినిమాలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని నారప్ప సినిమా ద్వారా తొలిసారి తెలుగు సినిమాలో నటించాడు.[1]

వశిష్ఠ ఎన్. సింహ
జననం
వశిష్ట నిరంజన్ సింహ

(1988-10-19) 1988 అక్టోబరు 19 (వయసు 36)
హసన్, కర్ణాటక, భారతదేశం
ఇతర పేర్లుసింహ, వశిష్ట, చిత్తే
వృత్తి
  • నటుడు
  • గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామిహరిప్రియ (2023)

వివాహం

మార్చు

వశిష్ట సింహా మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో నటి హరిప్రియను 2023లో వివాహం చేసుకున్నాడు.[2][3]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2013 ఆర్యస్ లవ్ గుర్తింపు పొందలేదు కన్నడ
రాజా హులీ జగ్గా కన్నడ
2015 రుద్ర తాండవం జగ్గా కన్నడ
అలోన్ లైట్‌హౌస్ జాన్/శ్రీరామ్ కన్నడ ఏకకాలంలో చిత్రీకరించారు
2016 కరై ఓరం లైట్‌హౌస్ జాన్/శ్రీరామ్ తమిళం
నాన్ లవ్ ట్రాక్ రాజ్ కన్నడ
గోధి బన్న సాధారణ మైకట్టు రంగా కన్నడ
సుందరాంగ జాన అజయ్ కన్నడ
2017 ఉపేంద్ర మాటే బా వశిష్ట కన్నడ
ముఫ్తీ కాశీ కన్నడ
దయవిత్తు గమనిసి ప్రాక్సీ కన్నడ
2018 తాగారు చిట్టే కన్నడ నామినేట్ చేయబడింది– ఉత్తమ సహాయ నటుడిగా SIIMA అవార్డు – పురుషుడు – కన్నడ
యోగి దునియా కన్నడ
కె.జి.యఫ్ చాప్టర్ 1 కమల్ కన్నడ
8MM బుల్లెట్ కార్తీక్ కన్నడ
2019 కవచ వాసుదేవుడు కన్నడ
2020 ఇండియా vs ఇంగ్లండ్ కనిష్క కన్నడ
మాయాబజార్ 2016 రాజి కన్నడ
2021 నారప్ప సీనప్ప తెలుగు తెలుగు సినిమా రంగప్రవేశం
[[నయీం డైరీస్|నయీం డెయిరీస్]] నయీం తెలుగు [4]
2022 కె.జి.యఫ్ చాప్టర్ 2 కమల్ కన్నడ అతిధి పాత్ర
డియర్ విక్రమ్ భరత్ కన్నడ
ఓదెల రైల్వేస్టేషన్ తిరుపతి తెలుగు
హెడ్ ​​బుష్ కొత్వాల్ రామచంద్ర కన్నడ
2023 యధా యధా హి ఏసీపీ ఆదిత్య వర్మ కన్నడ
డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సముద్ర అలియాస్ ఏజెంట్ ట్రోజన్ తెలుగు
2024 లవ్ లి జై కన్నడ
యేవమ్‌ యుగంధర్ తెలుగు [5]
సింబా తెలుగు
భైరతి రణగల్ కాశీ కన్నడ చిత్రీకరణ
TBA ఒడెలా 2 తిరుపతి తెలుగు

గాయకుడిగా

మార్చు
సంవత్సరం పని పాట స్వరకర్త గమనికలు
2016 కిరిక్ పార్టీ "నీచ ​​సుల్లు సూతో నాలిగే" బి. అజనీష్ లోక్‌నాథ్
2017 దయవిత్తు గమనిసి "మారెటె హోడెను (అన్‌ప్లగ్డ్)" అనూప్ సీలిన్
2018 కిర్రాక్ పార్టీ "నీచమైన" బి. అజనీష్ లోక్‌నాథ్ తెలుగు సినిమా
6ne మైలి "6ne మైలి టైటిల్ ట్రాక్" సాయి కిరణ్
ధ్వజ "ధ్వజ" సంతోష్ నారాయణన్
2020 పెద్దమనిషి "నడుగుతిదే" బి. అజనీష్ లోక్‌నాథ్
2021 రామార్జునుడు "రామార్జునుల రక్తపాతం" ఆనంద్ రాజవిక్రమ్
2024 అబ్బబ్బా "ఓడు ఓడు" దీపక్ అలెగ్జాండర్

అవార్డులు & నామినేషన్లు

మార్చు
పని అవార్డు వేడుక ఫలితం Ref
గోధి బన్న సాధారణ మైకట్టు 2వ IIFA ఉత్సవం ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు గెలిచింది
6వ SIIMA అవార్డులు గెలిచింది
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటుడు గెలిచింది
దయవిత్తు గమనిసి 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేట్ చేయబడింది
7వ SIIMA అవార్డులు ఉత్తమ సహాయ నటుడు నామినేట్ చేయబడింది
తాగారు 8వ SIIMA అవార్డులు నామినేట్ చేయబడింది
మాయాబజార్ 2016 10వ SIIMA అవార్డులు

మూలాలు

మార్చు
  1. News18 తెలుగు (8 December 2021). "'నారప్ప', 'కేజీఎఫ్' తర్వాత '[[నయీం]] డైరీస్' చేయడం ఛాలెంజింగ్: హీరో వశిష్ట సింహా ఇంటర్వ్యూ". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024. {{cite news}}: URL–wikilink conflict (help)CS1 maint: numeric names: authors list (link)
  2. TV9 Telugu (27 January 2023). "కేజీఎఫ్‌ విలన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన పిల్ల జమీందార్‌ హీరోయిన్‌.. సందడి చేసిన సినీ తారలు". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (6 January 2023). "Vasishta Simha and Hariprriya to have a simple temple wedding on January 26". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
  4. V6 Velugu (8 December 2021). "[[నయీం]] పాత్ర నాకో చాలెంజ్". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024. {{cite news}}: URL–wikilink conflict (help)CS1 maint: numeric names: authors list (link)
  5. Chitrajyothy (19 May 2024). "'యేవమ్'‌లో యుగంధర్‌గా వశిష్ట ఎన్ సింహ.. లుక్ అదిరింది". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.

బయటి లింకులు

మార్చు