దేవీ ప్రసాద్
దేవీ ప్రసాద్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత, చిత్రకారుడు.[1]
దేవీ ప్రసాద్ | |
---|---|
జననం | దేవీ ప్రసాద్ |
వృత్తి | తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2002 - |
సినిమారంగ ప్రస్థానంసవరించు
దేవీ ప్రసాద్ గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో జన్మించాడు. బాపట్ల, మాచర్ల, సత్తెనపల్లి లలో విద్యాభ్యాసం చేసాడు. డిగ్రీ మధ్యలో ఆపేసి, కోడి రామకృష్ణ వద్ద సహాయ దర్శకుడిగా దొంగోడొచ్చాడు సినిమాతో సినీ జీవితం మొదలుపెట్టాడు. 2002లో వచ్చిన ఆడుతూ పాడుతూ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. దేవి ప్రసాద్ హాస్య ప్రధాన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[2]
దర్శకత్వం వహించిన చిత్రాలుసవరించు
- ఆడుతూ పాడుతూ (2002)
- లీలామహల్ సెంటర్ (2004)
- పాండు (2005)
- బ్లేడ్ బాబ్జీ (2008)
- మిస్టర్ పెళ్ళికొడుకు (2013)
- కెవ్వు కేక (2013)
నటించిన సినిమాలుసవరించు
- అయోధ్య రామయ్య
- నీదీ నాదీ ఒకే కథ
- ఎన్.టి.ఆర్. కథానాయకుడు
- కల్కి
- రాజ్‌దూత్
- తోలుబొమ్మలాట
- ఇద్దరి లోకం ఒకటే
- క్రాక్
- నాంది
- శ్రీకారం
- అద్భుతం (2021)
- విరాట పర్వం
- అర్జున ఫల్గుణ (2021)
- నయీం డైరీస్ (2021)
- స్టాండప్ రాహుల్
- జయమ్మ పంచాయితీ (2022)
- వన్ బై టు (2022)
- ఆకాశ వీధుల్లో(2022)
- కళ్యాణం కమనీయం (2023)
- వినరో భాగ్యము విష్ణుకథ (2023)
మూలాలుసవరించు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "దేవీ ప్రసాద్". telugu.filmibeat.com. Retrieved 15 March 2018.
- ↑ "Tollywood Director Devi Prasad Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2017-07-12. Retrieved 2022-07-17.