నయీమ్ అష్రఫ్
నయీమ్ అష్రఫ్, పాకిస్తానీ మాజీ క్రికెటర్, క్రికెట్ అంపైర్. 1995లో రెండు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.[1] నయీమ్ ఎడమచేతి వాటం ఫాస్ట్-మీడియం బౌలర్ గా, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని లంకాషైర్‌లో ఉన్న క్లిథెరో క్రికెట్ క్లబ్‌లో ఆడుతున్నాడు.
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నయీమ్ అష్రఫ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1972 నవంబరు 10||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | జాస్మిన్ నయీమ్ (భార్య) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1995 ఏప్రిల్ 07 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1995 ఏప్రిల్ 11 - శ్రీలంక తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1987/88–1989/90 | Lahore City | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1992/93—1999/00 | National Bank of Pakistan | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1993/94–1998/99 | Lahore City | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01 | Lahore Whites | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [2], 2023 జూలై 2 |
జననం, కుటుంబం, విద్య
మార్చునయీమ్ అష్రఫ్ లాహోర్‌లో అజ్రా బేగం - మహమ్మద్ అష్రఫ్ దంపతులకు జన్మించాడు. ఆరుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులతో మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. నయీమ్ లాహోర్‌లోని ముస్లిం మోడల్ హైస్కూల్, లాహోర్‌లోని మాయో కళాశాలలో చదువుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుఇంగ్లాండ్లో, 2000 వేసవి క్రికెట్ మ్యాచ్ సందర్భంగా, నయీమ్ తన భాగస్వామి జాస్మిన్‌ను కలిశాడు. 2020 జూన్ 15న, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఇస్లామిక్ వేడుకలో నయీమ్ జాస్మిన్‌ను వివాహం చేసుకున్నాడు.
క్రికెట్ క్రికెట్
మార్చు1995లో, నయీమ్ రీడ్‌లోని రీడ్ క్రికెట్ క్లబ్‌లో వారి ప్రొఫెషనల్ క్రికెటర్‌గా చేరాడు.[2] 1997లో నయీమ్ బ్లాక్‌బర్న్‌లోని చెర్రీ ట్రీ క్రికెట్ క్లబ్‌లో వారి ప్రొఫెషనల్‌గా చేరాడు. 2003 నుండి ఏడు సంవత్సరాలకు పైగా సిటిసిసి కోసం ఆడాడు. ఏడు సంవత్సరాలలో సిటిసిసి ఆరు కప్ ఫైనల్స్ ఆడింది, మూడు ఫైనల్స్, రెండు లీగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది.
మూలాలు
మార్చు- ↑ Cricinfo profile: Naeem Ashraf. URL accessed 2023-09-05.
- ↑ [1] Archived 2008-05-11 at the Wayback Machine, URL accessed 2023-09-05.