నరసింహనంది (జన్మనామం:నరసింహారెడ్డి) భారతీయ సినిమా కథా రచయిత, దర్శకుడు, నిర్మాత, పాటల రచయిత. ఆయన ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో సుపరిచితుడు. [1][2] 2008 లో 1940 లో ఒక గ్రామం చిత్రానికి దర్శకత్వం చేసినందుకు గానూ ఆయన జాతీయ ఫిలిం పురస్కారం, నంది పురస్కారం పొందాడు. [3] 2013 లో 60వ జాతీయ చిత్ర పురస్కారాలలో దక్షిణ విభాగం- 2 కు తన సేవలందించాడు.[4]

నరసింహ నంది
జననం
నరసింహా రెడ్డి

వృత్తిదర్శకుడు
రచయిత

చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు నిర్మాత కథారచయిత నటుడు Notes
2008 1940 లో ఒక గ్రామం     National Film Award for Best Feature Film in Telugu
Sarojini Devi Award for a Film on National Integration[3]
2009 హైస్కూలు    
2013 కమలతో నా ప్రయాణం    
2016 లజ్జ        
2016 జాతీయ రహదారి      

పురస్కారాలు

మార్చు
జాతీయ ఫిలిం పురస్కారాలు
  • జాతీయ ఫిలిం పురస్కారం (ఉత్తమ తెలుగు సినిమా దర్శకుడు - 1940 లో ఒక గ్రామం) (2008)
నంది పురస్కారాలు
  • సరోజినీ దేవి పురస్కారం (జాతీయ సమైక్యత పై చిత్రానికి దర్శకునిగా - 1940 లో ఒక గ్రామం ) (2008)

మూలాలు

మార్చు
  1. ‘1940 lo oka gramam' release soon - The Hindu
  2. etcetera - The Hindu
  3. 3.0 3.1 "56th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 March 2012.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-03-16. Retrieved 2016-10-10.

ఇతర లింకులు

మార్చు