నరుడి బ్రతుకు నటన

నరుడి బ్రతుకు నటన 2024లో విడుదలైన తెలుగు సినిమా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఎస్ స్క్వేర్ సినిమాస్, సి ఆపిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రిషికేశ్వర్‌ యోగి దర్శకత్వం వహించాడు. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 7న, ట్రైలర్‌ను అక్టోబ‌ర్ 10న విడుదల చేసి,[2] సినిమాను అక్టోబ‌ర్ 25న విడుదల చేశారు.

నరుడి బ్రతుకు నటన
దర్శకత్వంరిషికేశ్వర్‌ యోగి
రచనరిషికేశ్వర్‌ యోగి
నిర్మాత
  • టీజీ విశ్వ ప్రసాద్
  • సుకుమార్ బొరెడ్డి
  • డా. సింధు రెడ్డి
తారాగణం
  • శివ కుమార్ రామచంద్రవరపు
  • నితిన్ ప్రసన్న
  • శృతి జయన్
ఛాయాగ్రహణంఫహద్ అబ్దుల్ మజీద్
సంగీతంలోపెజ్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీs
25 అక్టోబరు 2024 (2024-10-25)
6 డిసెంబరు 2024 (2024-12-06)( ఆహా ఓటీటీలో)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

నరుడి బ్రతుకు నటన 2024 డిసెంబరు 6న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]

నటీనటులు

మార్చు
  • శివ కుమార్ రామచంద్రవరపు[5]
  • నితిన్ ప్రసన్న
  • శృతి జయన్
  • ఐశ్వర్యా అనిల్ కుమార్
  • వైవా రాఘవ
  • దయానంద్ రెడ్డి

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఎస్ స్క్వేర్ సినిమాస్, సి ఆపిల్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: టి.జి.విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా.సింధూ రెడ్డి
  • సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రిషికేశ్వర్ యోగి
  • సంగీతం: లోపెజ్
  • సినిమాటోగ్రఫీ: ఫహద్ అబ్దుల్ మజీద్
  • పాటలు: చిత్రన్.ఎం, ఆదర్శ్ కుమార్ అనియల్
  • సౌండ్ డిజైనర్: రెంగనాథ్ రావే
  • సౌండ్ మిక్సింగ్: విపిన్ నాయర్, బోనీ ఎం జాయ్
  • ప్రాజెక్ట్ హెడ్: సుధీర్ కుమార్
  • ప్రాజెక్ట్ కంట్రోలర్: సుహైల్ వరట్టిపల్లియల్

మూలాలు

మార్చు
  1. "సడెన్ గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". 6 December 2024. Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
  2. Chitrajyothy (10 October 2024). "'నరుడి బ్రతుకు నటన' మూవీ ట్రైలర్". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
  3. Sakshi (6 December 2024). "సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా". Retrieved 6 December 2024.
  4. News18 (6 December 2024). "60కి పైగా అవార్డులు గెలుచుకున్న చిత్రం.. ఈ వీకెండ్‌కు అదిరిపోయే సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Chitrajyothy (24 October 2024). "మనసును మెలిపెట్టేలా..." Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.

బయటి లింకులు

మార్చు