నరేష్ గణపత్ మాస్కే భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో థానే నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

నరేష్ నవంబర్ 2019 నుండి మార్చి 2022 వరకు థానే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేశాడు.[2]

నిర్వహించిన పదవులు

మార్చు
  • 2012: థానే మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు[3]
  • 2017: థానే మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా తిరిగి ఎన్నికయ్యాడు
  • 2017: థానే మునిసిపల్ కార్పొరేషన్‌లో హౌస్ లీడర్‌గా ఎన్నికయ్యాడు
  • 2019: థానే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయ్యాడు
  • 2024 : థానే లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు

మూలాలు

మార్చు
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. "Shiv Sena's Naresh Mhaske is new Thane mayor".
  3. India Today (13 July 2024). "Ex-local body heads | High jumpers" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.