నలసోపరా శాసనసభ నియోజకవర్గం
నలసోపరా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాల్ఘర్ జిల్లా, పాల్ఘర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
నలసోపరా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | పాల్ఘర్ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2009 |
నియోజకర్గ సంఖ్య | 132 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ | పాల్ఘర్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
| |||
2009[3][4] | క్షితిజ్ ఠాకూర్ | బహుజన్ వికాస్ అఘాడి | |
2014[5][6][7] | |||
2019[8][9] | |||
2024[10][11] | రాజన్ నాయక్ | భారతీయ జనతా పార్టీ |
2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
బహుజన్ వికాస్ ఆఘాది | క్షితిజ్ ఠాకూర్ | 1,49,868 | 55.7 | 5.42 |
శివసేన | ప్రదీప్ శర్మ | 1,06,139 | 39.45 | 21.59 |
వాంఛిట్ బహుజన్ ఆఘాది | ప్రవీణ్ గైక్వాడ్ | 3,487 | 1.3 | |
మిగిలిన 11 మంది అభ్యర్థులు | 6,355 | 2.35 | ||
నోటా | పైవేవీ కాదు | 3,221 | 1.2 | 0.36 |
మెజారిటీ | 43,729 | 16.25 | 7.88 | |
పోలింగ్ శాతం | 2,69,070 | 51.83 | 5.43 | |
నమోదైన ఓటర్లు | 5,19,160 |
2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
బహుజన్ వికాస్ ఆఘాది | క్షితిజ్ ఠాకూర్ | 1,13,566 | 50.29 | -2.55 |
బీజేపీ | రాజన్ నాయక్ | 59,067 | 26.16 | N/A |
శివసేన | శిరీష్ చవాన్ | 40,321 | 17.86 | -10.85 |
కాంగ్రెస్ | అశోక్ పెంధారి | 4,555 | 2.02 | N/A |
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన | విజయ్ మాండవ్కర్ | 3,860 | 1.71 | -10.57 |
జనతా దళ్ (ఎస్) | నేహా దూబే | 1,080 | 0.48 | N/A |
స్వతంత్ర | సురేంద్ర V. సింగ్ | 840 | 0.37 | N/A |
బీఎస్పీ | అవినాష్ ఖైరే | 633 | 0.28 | -0.58 |
నోటా | పైవేవీ కాదు | 1,898 | 0.84 | N/A |
మెజారిటీ | 54,499 | 24.13 | 0 | |
పోలింగ్ శాతం | 2,25,820 | 57.26 | 1.34 | |
నమోదైన ఓటర్లు | 3,94,348 | |||
BVA హోల్డ్ | స్వింగ్ | -4.15 |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Maharastra Assembly Election Results 2024 - Nallasopara". Election Commission of India. 23 November 2024. Archived from the original on 24 December 2024. Retrieved 24 December 2024.