నల్లజర్ల మండలం

ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం


నల్లజర్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.[3] OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°57′N 81°24′E / 16.95°N 81.4°E / 16.95; 81.4
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండల కేంద్రంనల్లజర్ల
Area
 • మొత్తం245 km2 (95 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం80,388
 • Density330/km2 (850/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి990

మండల గణాంకాలు మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 75,031 - అందులో పురుషులు 37,928 - స్త్రీలు 37,103 మొత్తం అక్షరాస్యత 65.40% - పురుషులు అక్షరాస్యత 68.53% - స్త్రీలు అక్షరాస్యత 62.21%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అనంతపల్లె
  2. అనుమునిలంక
  3. ఆవపాడు
  4. చీపురగూడెం
  5. చోడవరం
  6. దూబచెర్ల
  7. గుండేపల్లె
  8. మారెళ్లముడి
  9. నల్లజర్ల
  10. పోతవరం
  11. ప్రకాశరావుపాలెం
  12. తెలికిచెర్ల

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. "Villages and Towns in Nallajerla Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-03-24.[permanent dead link]

వెలుపలి లంకెలు మార్చు