నల్లమల (2021 సినిమా)

నల్లమల అడవి నేపథ్యంలో రూపొందిన తెలుగు సినిమా. నమో క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్‌.ఎమ్‌ నిర్మించిన చిత్రంలో అమిత్ తివారి, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా రవికిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ 2020, డిసెంబరు 31న విడుదల చేశాడు.[1] ఈ సినిమాలో నటించిన హీరో అమిత్‌ ఫస్ట్‌లుక్‌ను 27 మే 2021న విడుదల చేసి[2],సినిమాను 2022 మార్చి 18న విడుదల చేశారు.[3]

నల్లమల సినిమా పోస్టర్

వీడియో సాంగ్స్ మార్చు

ఈ చిత్రంలోని ‘ఎరుపెక్కే గ్రహణమిది… రవికెరుగని గగనం’ పాటను 2021, జనవరి 13న నాజర్‌ విడుదల చేశాడు.[4] ‘ఏమున్నవే పిల్లా’ పాటను ఫిబ్రవరి 13న విడుదల చేశారు. [5]

 
అమిత్ తివారి

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • బ్యానర్: నమో క్రియేషన్స్
  • నిర్మాత : ఆర్.ఎమ్
  • కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్
  • సంగీతం, పాటలు : పి.ఆర్ [7]
  • సినిమాటోగ్రఫీ : వేణు మురళి
  • ఎడిటర్ : శివ సర్వాణి
  • ఫైట్స్ : నబా
  • విఎఫ్ఎక్స్ : విజయ్ రాజ్
  • ఆర్ట్ : భూపతి యాదగిరి
  • పి.ఆర్.వో : దుద్ది శ్రీను

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."‘ఎరుపెక్కే గ్రహణమిది… రవికెరుగని గగనం’"పి.ఆర్హేమచంద్ర4:05
2."‘ఏమున్నవే పిల్లా’"పి.ఆర్సిద్ శ్రీరామ్4:05

మూలాలు మార్చు

  1. Sakshi (2 January 2021). "నల్లమల అడవి నేపథ్యంలో..." Sakshi. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.
  2. Andhrajyothy (27 May 2021). "నల్లమల సంపదను కాపాడటానికి..!". www.andhrajyothy.com. Archived from the original on 27 May 2021. Retrieved 27 May 2021.
  3. Sakshi (18 March 2022). "'నల్లమల'మూవీ రివ్యూ". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  4. Prajasakti (13 February 2021). "'నల్లమల' వీడియో సాంగ్‌ విడుదల". Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.
  5. Eenadu (11 February 2021). "సిధ్‌ గాత్రంతో.. తొలి జానపదం - first folk song by sid sriram". www.eenadu.net. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.
  6. NTV-Telugu News (17 May 2021). "'నల్లమల' సినిమా నుండి విడుదలైన నాజర్ లుక్". NTV-Telugu News. Archived from the original on 17 May 2021. Retrieved 17 May 2021.
  7. Eenadu (3 October 2021). "ఏమున్నావే పిల్ల ఏమున్నావే.. - Sunday Magazine". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.