ప్రధాన మెనూను తెరువు
నవీన శిలా యుగం నాడు ఉపయోగించిన రాళ్ళు, మరియు ఇతర పరికరాలు.

'నవీన శిలా యుగం(ఇంగ్లీషు: Neolithic) Listeni/ˌnəˈlɪθɪk/[1] అనేది ఒక యుగంలేదా కాలం, లేదా నియోలిథిక్. ASPRO chronology ప్రకారం నవీన శిలా యుగం అనేది 10,200BC సంవత్సరముల పూర్వం ప్రపంచంలోని మధ్య తూర్పు ప్రాంతాలు మరియు తరువాత మిగతా ప్రదేశాలలో విస్తరించింది.ఇది మానవ సంకేత జీవితంలో ఒక మలుపు. [2] నవీన శిలా యుగం 4,500 and 2,000 BC. సంవత్సరముల క్రితం ముగిసింది.

నవీన శిలా యుగంలో దశలుసవరించు

  • 1వ దశః క్రీ.పూ. 25 వేల నుండి 18 వేల వరకు
  • 2వ దశః క్రీ.పూ. 18 వేల నుండి 15 వేల మధ్య కాలం
  • 3వ దశః క్రీ.పూ. 15 వేల నుండి 5 వేల మధ్య కాలం

మానవుడు ఆహార సేకరణ దశ నుండి ఉత్పత్తి దశకు చేరుకున్న కాలం: నవీన శిలాయుగం

  • వ్యవసాయం, పశుపోషణ, దుస్తులు, కుమ్మరిసారె, రాతి విగ్రహాలు, చిత్రకళ మొదలైన అన్నీ సాధ్యమైన కాలం:

నవీన శిలాయుగం

  • నవీన శిలాయుగాన్ని నాగరికతా విప్లవం అని వర్ణిం చిన చరిత్రకారుడు:

గార్డెన్‌చైల్డ్

  • రాతి పనిముట్లను మానువుడు నునుపుగా నమోదు చేసుకున్న కాలం:

నవీన శిలాయుగపు తొలిదశలో (25,000 బి.సి- 18,000)

  • మానవుడు ఇళ్లను నవీన శిలాయుగపు రెండవ దశలో (క్రీ.పూ. 18, 000-15,000) నిర్మించుకున్నాడు.
  • మానవుడు కుమ్మరిసారెను నవీన శిలాయుగపు మూడవ దశలో (క్రీ.పూ.15 వేలు-5 వేలు)లో కను గొన్నాడు.

మూలాలుసవరించు

  1. "Neolithic: definition of Neolithic in Oxford dictionary (British & World English)".
  2. Figure 3.3 from First Farmers: The Origins of Agricultural Societies by Peter Bellwood, 2004