నస్తాలీఖ్ లిపి
(నస్తలీఖ్ నుండి దారిమార్పు చెందింది)
ఆధునిక ఫార్సీ/ఉర్దూ భాషలు వ్రాయడానికి ఉపయోగిస్తున్న లిపి పేరు నస్తాలీఖ్ లిపి. ఇస్లాం మత గ్రంథాలు, దస్తూరీ (calligraphy) వ్రాతలలో ఈ లిపికి చాల ప్రాశస్త్యం ఉంది.
ఇవీ చూడండి
మార్చుఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |