నాగజ్యోతి (సినిమా)

1966, ఆగష్టు 19వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా

నాగ జ్యోతి 1966, ఆగష్టు 19వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎస్.వి.ఎస్. పిక్చర్స్ పతాకం కింద యలమంచిలి సాంబశివరావు, ఆషిమ్‌ లు సంయుక్తంగా నిర్మించబడిన ఈ సినిమాకు మారెళ్ళ రంగారావు సంగీతాన్నందిచాడు.[1]

నాగ జ్యోతి
(1966 తెలుగు సినిమా)
తారాగణం అనితా గుహ
మహీపాల్
సుందర్
ఇందిర
గీతరచన శ్రీరంగం శ్రీనివాసరావు
నిర్మాణ సంస్థ ఎస్.వి.ఎస్.పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • నిర్మాతలు : యలమంచిలి సాంబశివరావు, ఆషిం
  • సంగీతం: మారెళ్ళ రంగారావు
  • మాటలు, పాటలు : శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
  • ఎడిటింగ్: ఈరంకి శర్మ

మూలాలు

మార్చు
  1. "Naga Jyothi (1966)". Indiancine.ma. Retrieved 2025-02-28.