నాగపూర్ సౌత్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం

నాగపూర్ సౌత్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగపూర్ జిల్లా, నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

నాగపూర్ సౌత్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లానాగపూర్
లోక్‌సభ నియోజకవర్గంనాగపూర్

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం పేరు పార్టీ
2008 వరకు: నియోజకవర్గం ఉనికిలో లేదు
2009[3] దేవేంద్ర ఫడ్నవిస్ భారతీయ జనతా పార్టీ
2014[4]
2019[5]
2024[6]

ఎన్నికల ఫలితాలు

మార్చు
2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: నాగ్‌పూర్ వెస్ట్[7]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ 129,401 56.88  0.02
ఐఎన్‌సీ ప్రఫుల్ల గుదధే పాటిల్ 89,691 39.43  5.84
విబిఎ వినయ్ భాంగే 2,728 1.20  6.93
నోటా పైవేవీ కాదు 1,882 0.83  0.76
మెజారిటీ 39,710 17.45  8.23
పోలింగ్ శాతం 2,27,484
బీజేపీ పట్టు స్వింగ్  0.02
2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: నాగ్‌పూర్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ 109,238 56.86  2.35
ఐఎన్‌సీ ఆశిష్ దేశ్‌ముఖ్ 59,893 31.18  2.61
విబిఎ రవీంద్ర పైకుజీ షెండే 8,821 4.59  7.19
బీఎస్‌పీ వివేక్ వినాయక్ హడ్కే 7,646 3.98  8.94
ఆప్ అమోల్ భీమ్‌రాజీ హడ్కే 1,125 0.59
నోటా పైవేవీ లేవు 3,064 1.59  0.78
మెజారిటీ 49,344 25.68  4.96
పోలింగ్ శాతం 1,92,118 49.25
బీజేపీ పట్టు స్వింగ్
2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు : నాగ్‌పూర్ సౌత్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ 113,918 59.21  8.19
ఐఎన్‌సీ ప్రఫుల్ల గుదధే పాటిల్ 54,976 28.57  6.57
బీఎస్‌పీ డాక్టర్ రాజేంద్ర శ్యాంరావు పడోలె 16,540 8.60  2.58
శివసేన పంజు కిషన్‌చంద్ తోత్వాని 2,767 1.44
ఎన్‌సీపీ దిలీప్ పంకులే 1,059 0.55 N/A
నోటా పైవేవీ లేవు 1,014 0.53 N/A
మెజారిటీ 58,942 30.64  14.77
పోలింగ్ శాతం 1,92,400 56.37  6.53
బీజేపీ పట్టు స్వింగ్  8.19
2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు : నాగ్‌పూర్ సౌత్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ 89,258 51.02
ఐఎన్‌సీ వికాస్ ఠాక్రే 61,483 35.14
బిబిఎం రాజు జోతిరామ్‌జీ లోఖండే 10,533 6.02
స్వతంత్ర ఉమాకాంత్ డియోటాలే 8,337 4.77
స్వతంత్ర సునీల్ చోఖినాథ్ జోడాపే 1,618 0.92
మెజారిటీ 27,775 15.87
పోలింగ్ శాతం 1,74,955 49.84
బీజేపీ గెలుపు (కొత్త సీటు)

మూలాలు

మార్చు
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 March 2010. Retrieved 11 February 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  6. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Nagpur South West". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.