నాగభైరవి
నాగభైరవి, 2020 అక్టోబరు 12న[2][3] జీ తెలుగు[4]లో ప్రారంభమైన తెలుగు ధారావాహిక. పవన్, యశ్మీ గౌడ, కల్కి రాజా, అశ్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరియల్ టీవీలో టెలికాస్ట్‌కు ముందే జీ5లో[5] కూడా అందుబాటులో ఉంటుంది.
నాగభైరవి | |
---|---|
జానర్ | ఫాంటసీ సూపర్ నేచురల్ |
రచయిత | మాటలు గోపి వెంకటేష్ |
కథ | దాసం వెంకట్రావు |
దర్శకత్వం | వివి వరనాంజనేయులు |
తారాగణం | పవన్, యశ్వీ గౌడ, రమ్యకృష్ణ,[1] కల్కి రాజా, అశ్విని |
Theme music composer | గోపి సుందర్ |
Opening theme | "రావే భైరవి" |
సంగీతం | గోపి సుందర్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 198 (As of 29 మే 2021[update][[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]]) |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | పవన్, కల్కిరాజా |
ఛాయాగ్రహణం | ముజీర్ మాలిక్ |
ఎడిటర్ | రాంచరణ్ కులకర్ణి |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | 25-27 నిముషాలు |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జీ తెలుగు |
వాస్తవ విడుదల | 12 అక్టోబరు 2020 ప్రస్తుతం | –
బాహ్య లంకెలు | |
జీ 5 |
కథా సారాంశం
మార్చుభైరవిని కలుసుకున్న నాగర్జున కోబ్రాస్ చేత వెంబడించబడే అడవిలో నిషేధిత ప్రదేశంలోకి ప్రవేశించడం గురించి కలలు కంటుంటాడు. భైరవి తన కుటుంబం గురించి తెలియకుండా భారతదేశానికి వస్తుంది. ఆ సందర్భంలో భైరవి తన పవిత్రమైన గాజును పారేసుకుంటుంది. నాగార్జునకు ఆ గాజు దొరుకుతుంది. అప్పుడు వారు దగ్గరకు వచ్చి, తమ సోదరుడిని కలుసుకుంటారు. కాని వారి తండ్రి చనిపోతాడు.[6]
నటవర్గం
మార్చుప్రధాన నటవర్గం
మార్చుఇతర నటవర్గం
మార్చు- కె. శివశంకర్ (శివుడు)
- రిషి గౌడ్ (బుజ్జీ)
- శరత్ (జీవన్ రావు)
- విజయ్ రంగరాజు (మంత్రికుడు)
- చిన్నా (వీరభద్రం)
- శ్రావణి (సాన్వి)
- శృతి (కౌశల్య)
- తనీష్క (చిన్ని)
- జాకీ (కృష్ణమనాయుడు)
- ఉమారెడ్డి (అంబుజామ్)
- వరుణ్ (సతీష్)
- మధురెడ్డి (విశ్వంబర)
- అవినాష్ (సుందరం)
- నమ్రత (శ్రావణి)
- స్వప్న (జరీనా)
అతిథి నటవర్గం
మార్చుఇతర భాషల్లో
మార్చు2021 మార్చి 1న జీ కన్నడలో[14] ఇదే పేరుతో అనువాద సీరియల్ ప్రారంభమయింది.
నిర్మాణం
మార్చు27 పిక్చర్స్ బ్యానర్‌లో పవన్, కల్కి రాజా ఈ ఫాంటసీ - సూపర్ నేచురల్ టెలివిజన్ సీరియల్ ను నిర్మించారు.[15]
పాట
మార్చురామజోగయ్య శాస్త్రి రాసిన పాటకు గోపి సుందర్ సంగీతం సమకూర్చగా, మంగ్లీ పాడింది.[16]
సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "రావే భైరవి" (టైటిల్ సాంగ్) | రామజోగయ్య శాస్త్రి[18] | గోపి సుందర్ | మంగ్లీ[17] | 2:13 |
మూలాలు
మార్చు- ↑ TelanganaToday. "Ramya Krishna to star in Nagabhairavi". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
- ↑ "Zee Telugu Naga Bhairavi Cast, Storyline, Start Date & Timing". AuditionDate (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-20. Archived from the original on 2020-10-23. Retrieved 2021-05-01.
- ↑ "Naga Bhairavi Starting Date, Timing, Story, Cast Promo on Zee Telugu". AuditionForm (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-12. Archived from the original on 2021-01-14. Retrieved 2021-05-01.
- ↑ Nama, Satish. "Ramya Krishna Will Be Part Of Zee Telugu Upcoming Fiction Show Nagabhairavi". TeluguStop.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
- ↑ "Naga Bhairavi at ZEE5".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Telugu Tv Serial Nagabhairavi Synopsis Aired On ZEE TELUGU Channel". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-20. Retrieved 2021-05-01.
- ↑ "Naga Bhairavi Serial Cast (Zee Telugu), Actors, Roles, Salary & More". Serial Cast (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-14. Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-01.
- ↑ "Naga Bhairavi Serial Cast, Story, Show, Actors, Actress, Timing, Epsd". 2020-12-07. Archived from the original on 2021-01-20. Retrieved 2021-05-01.
- ↑ Manjula (2020-10-11). "Gattimela Actress Ashwini Eyes Telugu TV Debut In Nagabhairavi". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
- ↑ "Naga Bhairavi's first teaser starring Ramyakrishna and Pawon Sae promises a gripping supernatural thriller, watch - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
- ↑ "Naga Bhairavi TV Serial: నాగభైరవిలో కొత్త ట్విస్ట్ ఇదే...శివ పార్వతులుగా ఎవరు నటించారంటే." News18 Telugu. 2020-12-02. Retrieved 2021-05-01.
- ↑ "Prajwal PD & Anusha Hegde to enter 'Nagabhairavi'". Indian Advertising Media & Marketing News – exchange4media. Retrieved 2021-05-01.
- ↑ "Prajwal PD, Anusha Hegde Enter Nagabhairavi On Zee Telugu". Sakshi Post (in ఇంగ్లీష్). 2020-12-02. Retrieved 2021-05-01.
- ↑ "ಕನ್ನಡ ಕಿರುತೆರೆ ಲೋಕಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟ 'ಶಿವಗಾಮಿ' ರಮ್ಯಾ ಕೃಷ್ಣ! ಆ ಧಾರಾವಾಹಿ ಯಾವುದು?". Vijaya Karnataka. Retrieved 2021-05-01.
- ↑ Manjula (2020-09-12). "Ramyakrishna in Zee Telugu's Naga Bhairavi". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
- ↑ "The upcoming TV show Naga Bhairavi title song was unveiled, going viral in a second". News Track (in English). 2020-09-27. Retrieved 2021-05-01.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ https://english.sakshi.com/news/entertainment/zee-telugu-unveils-title-song-%E2%80%98nagabhairavi%E2%80%99-124665
- ↑ https://10to5.in/nagabhairavi-title-song-lyrics-zee-telugu/
బయటి లింకులు
మార్చు- నాగ భైరవి జీ5 లో