నాగర్‌కోయిల్ శాసనసభ నియోజకవర్గం

నాగర్‌కోయిల్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్యాకుమారి జిల్లా, నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

నాగర్‌కోయిల్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాకన్యాకుమారి
లోక్‌సభ నియోజకవర్గంనాగర్‌కోయిల్
నాగర్‌కోయిల్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Tamil Nadu Legislative Assembly
దీనిలో భాగంకన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం మార్చు
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకన్యాకుమారి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు8°10′12″N 77°25′48″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య230 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు

మార్చు

ట్రావంకోర్-కొచ్చిన్ అసెంబ్లీ

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
1952 సి.శంకర్ భారత జాతీయ కాంగ్రెస్
1954 డి. అనంతరామన్ స్వతంత్ర

మద్రాస్ రాష్ట్రం

మార్చు
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1957 ఎ. చిదంబరనాథ నాడార్ కాంగ్రెస్
1962 ఎ. చిదంబరనాథ నాడార్ కాంగ్రెస్
1967 MC బాలన్ డీఎంకే

తమిళనాడు రాష్ట్రం

మార్చు
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 ఎం.మోసెస్ స్వతంత్ర
1977 ఎం. విన్సెంట్ అన్నాడీఎంకే
1980 ఎం. విన్సెంట్ అన్నాడీఎంకే
1984 ఎస్. రెట్నారాజ్ డీఎంకే
1989 ఎం.మోసెస్ కాంగ్రెస్
1991 ఎం.మోసెస్ కాంగ్రెస్
1996[1] ఎం.మోసెస్ కాంగ్రెస్
2001[2] ఎస్. ఆస్టిన్ ఎంజీఆర్ అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
2006[3] ఎ. రాజన్ డీఎంకే
2011[4] నాంజిల్ ఎ. మురుగేషన్ అన్నాడీఎంకే
2016[5] ఎన్. సురేష్ రాజన్ డీఎంకే
2021[6][7] ఎంఆర్ గాంధీ భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్చు
  1. Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
  2. Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
  3. Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
  4. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  5. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  7. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.