కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం

తమిళనాడు లోని భారతదేశపు పార్లమెంటు నియోజకవర్గం

కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.

కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం
కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం
Existence2009–ప్రస్తుతం
Reservationజనరల్
Current MPవిజయ్ వసంత్
Partyకాంగ్రెస్
Elected Year2021
Stateతమిళనాడు
Total Electors1,579,958
Assembly Constituencies
  • కన్నియాకుమారి
  • నాగర్‌కోయిల్
  • కొలాచల్
  • పద్మనాభపురం
  • విలవంకోడ్
  • కిల్లియూరు

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు రిజర్వ్ జిల్లా
229 కన్నియాకుమారి జనరల్ కన్నియాకుమారి
230 నాగర్‌కోయిల్ జనరల్ కన్నియాకుమారి
231 కొలాచల్ జనరల్ కన్నియాకుమారి
232 పద్మనాభపురం జనరల్ కన్నియాకుమారి
233 విలవంకోడ్ జనరల్ కన్నియాకుమారి
234 కిల్లియూరు జనరల్ కన్నియాకుమారి

పార్లమెంటు సభ్యులు

మార్చు
నం. పేరు పదవీకాలం లోక్ సభ రాజకీయ పార్టీ
నుండి వరకు
1 J. హెలెన్ డేవిడ్సన్ 2009 జూన్ 1 2014 మే 18 15వ డీఎంకే
2 పొన్. రాధాకృష్ణన్ 2014 జూన్ 4 2019 మే 24 16వ భారతీయ జనతా పార్టీ
3 హెచ్.వసంతకుమార్[1][2] 2019 జూన్ 18 2020 ఆగస్టు 28 17వ భారత జాతీయ కాంగ్రెస్
4 విజయకుమార్ (అలియాస్) విజయ్ వసంత్[3] 2021 జూలై 19 అధికారంలో ఉంది 17వ

మూలాలు

మార్చు
  1. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.
  2. The New Indian Express (24 May 2019). "Tamil Nadu Lok Sabha results: Here are all the winners". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
  3. The New Indian Express (3 May 2021). "Congress' Vijay Vasanth wins Kanniyakumari byelection". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.