నాగాలాండ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
నాగాలాండ్‌లో సార్వత్రిక ఎన్నికలు
నాగాలాండ్ నుండి18వ లోక్‌సభకు ఏకైక సభ్యుడిని ఎన్నుకోవడానికి నాగాలాండ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు 19 ఏప్రిల్ 2024న జరగనున్నాయి.[1][2]
| ||||||||||
Opinion polls | ||||||||||
| ||||||||||
ఎన్నికల షెడ్యూలు
మార్చుఎన్నికల కార్యక్రమం | దశ |
---|---|
మొదటి | |
నోటిఫికేషన్ తేదీ | 20 మార్చి 2024 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | 27 మార్చి 2024 |
నామినేషన్ల పరిశీలన | 28 మార్చి 2024 |
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | 30 మార్చి 2024 |
పోలింగ్ తేదీ | 19 ఏప్రిల్ 2024 |
ఓట్ల లెక్కింపు/ఫలితాల తేదీ | 4 జూన్ 2024 |
నియోజకవర్గాల సంఖ్య | 1 |
పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | పోటీచేసే స్థానాలు | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | ఎస్. సుపోంగ్మెరెన్ జమీర్ | 1 |
పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | పోటీచేసే స్థానాలు | |
---|---|---|---|---|---|
Nationalist Democratic Progressive Party | Chingwang Konyak | 1 |
నియోజకవర్గం | |||||||
---|---|---|---|---|---|---|---|
NDA | INDIA | ||||||
1 | నాగాలాండ్ | NDPP | చుంబెన్ ముర్రీ | INC | ఎస్. సుపోంగ్మెరెన్ జమీర్ |
సర్వే, పోల్స్
మార్చుఅభిప్రాయ సేకరణలు
మార్చుసర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | లోపం మార్జిన్ | ఆధిక్యం | |||
---|---|---|---|---|---|---|
ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ఇతరులు | ||||
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[3] | ±5% | 1 | 0 | 0 | NDA |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 డిసెంబరు | ±3% | 1 | 0 | 0 | NDA |
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ | 2023 అక్టోబరు | ±3% | 1 | 0 | 0 | NDA |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 సెప్టెంబరు | ±3% | 1 | 0 | 0 | NDA |
2023 ఆగస్టు | ±3% | 1 | 0 | 0 | NDA |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "How Nagaland became turf of BJP-Congress war for 2024 Lok Sabha election". February 22, 2023 – via The Economic Times - The Times of India.
- ↑ Bureau, ABP News (February 20, 2023). "Nagaland Polls: After Lok Sabha Election, Congress Won't Be Visible, Says Amit Shah". news.abplive.com.
- ↑ Bureau, ABP News (2024-03-13). "ABP-CVoter Opinion Poll: BJP Set To Reign Supreme In Northeast, I.N.D.I.A Faces Washout". news.abplive.com. Retrieved 2024-03-17.