నాటెగ్లినైడ్

ఔషధం

నాటెగ్లినైడ్ అనేది, టైప్ 2 మధుమేహం చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది స్టార్లిక్స్ బ్రాండ్ పేరుతో విక్రయించబడుతోంది. దీనిని ఉపయోగించినపుడు ఆహార డైట్ ని పాటించాలి, వ్యాయామం కూడా చేయాలి.[1] దీన్ని మెట్‌ఫార్మిన్‌కు జోడించబడినప్పటికీ, ఇది మొదటి వరుస చికిత్స కాదు.[1][2] దీన్ని నోటి ద్వారా తీసుకోవాలి.[1]

నాటెగ్లినైడ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(2R)-2-({[trans-4-(1-methylethyl)cyclohexyl]carbonyl}amino)-3-phenylpropanoic acid
Clinical data
వాణిజ్య పేర్లు స్టార్లిక్స్
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a699057
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US FDA:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి POM (UK) -only (US)
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Protein binding 98%
అర్థ జీవిత కాలం 1.5 గంటలు
Identifiers
CAS number 105816-04-4 checkY
ATC code A10BX03
PubChem CID 60026
IUPHAR ligand 6833
DrugBank DB00731
ChemSpider 10482084 checkY
UNII 41X3PWK4O2 checkY
KEGG D01111 ☒N
ChEBI CHEBI:31897 ☒N
ChEMBL CHEMBL286559 ☒N
Chemical data
Formula C19H27NO3 
  • O=C(N[C@H](Cc1ccccc1)C(O)=O)[C@H]2CC[C@@H](CC2)C(C)C
  • InChI=1S/C19H27NO3/c1-13(2)15-8-10-16(11-9-15)18(21)20-17(19(22)23)12-14-6-4-3-5-7-14/h3-7,13,15-17H,8-12H2,1-2H3,(H,20,21)(H,22,23)/t15-,16-,17-/m1/s1 checkY
    Key:OELFLUMRDSZNSF-BRWVUGGUSA-N checkY

 ☒N (what is this?)  (verify)

మైకము, అతిసారం, బ్రోన్కైటిస్, తక్కువ రక్త చక్కెర వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ముఖ్యమైన కాలేయ సమస్యలు ఉన్నవారిలో ఉపయోగం సిఫార్సు చేయబడదు.[2] గర్భధారణ సమయంలో భద్రత స్పష్టంగా లేదు.[1] ఇది మెగ్లిటినైడ్ తరగతికి చెందినది, ఇన్సులిన్ విడుదలను ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది.[3]

నాటెగ్లినైడ్ 2000లో యునైటెడ్ స్టేట్స్, 2001లో ఐరోపాలో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2021 నాటికి దాదాపు 30 అమెరికన్ డాలర్లు.[4] ఇది 2021 నాటికి యునైటెడ్ కింగ్‌డమ్‌లో అందుబాటులో లేదు.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Nateglinide Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 2 September 2019. Retrieved 12 November 2021.
  2. 2.0 2.1 2.2 "Starlix". Archived from the original on 12 November 2020. Retrieved 12 November 2021.
  3. 3.0 3.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 742. ISBN 978-0857114105.
  4. "Nateglinide Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 25 April 2020. Retrieved 12 November 2021.