నాదెండ్ల (అయోమయ నివృత్తి)
ఇంటి పేరు
మార్చునాదెండ్ల తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
- నాదెండ్ల భాస్కరరావు : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
- నాదెండ్ల మనోహర్: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకరు. జనసేన నాయకుడు.
- నాదెండ్ల గోపన:నాదెండ్ల గోపమంత్రి కొండవీడు దుర్గాధిపతి, సాళువ తిమ్మరసు చివరి మేనల్లుడు, శ్రీకృష్ణదేవరాయల సామంతుడు.
గ్రామాలు
మార్చు- నాదెండ్ల గుంటూరు జిల్లాలోని ఒక ప్రాచీన గ్రామం
- నాదెండ్లవారి ఖండ్రిక: నెల్లూరు జిల్లా గ్రామం.
- నాగెండ్లముడుపు: ప్రకాశం జిల్లా గ్రామం.