నాన్సీ విలియమ్స్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

నాన్సీ మే విలియమ్స్ (జననం 1959, మార్చి 4) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా, కుడిచేతితో బ్యాటింగ్ తో, కుడిచేతి ఆఫ్ బ్రేక్ లేదా మీడియం పేస్ బౌలింగ్తో రాణించింది.[1]

నాన్సీ విలియమ్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నాన్సీ మే విలియమ్స్
పుట్టిన తేదీ (1959-03-04) 1959 మార్చి 4 (వయసు 65)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్; కుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 88)1985 మార్చి 7 - ఇండియా తో
చివరి టెస్టు1992 ఫిబ్రవరి 6 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 44)1985 ఫిబ్రవరి 10 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1992 జనవరి 20 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1981/82–1984/85కాంటర్బరీ మెజీషియన్స్
1985/86–1993/94వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 4 19 42 57
చేసిన పరుగులు 70 80 1,348 614
బ్యాటింగు సగటు 17.50 7.27 38.51 16.59
100లు/50లు 0/0 0/0 0/8 0/1
అత్యుత్తమ స్కోరు 35* 21* 85* 51
వేసిన బంతులు 596 665 3,248 2,274
వికెట్లు 3 15 70 53
బౌలింగు సగటు 52.66 24.93 14.67 19.58
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/19 3/37 5/20 4/9
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 15/– 18/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 30

నాన్సీ మే విలియమ్స్ 1959 మార్చి 4న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం

మార్చు

1985 - 1992 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 4 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 19 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్‌బరీ, వెల్లింగ్‌టన్‌ల తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు

మార్చు
  1. "Nancy Williams Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  2. "Nancy Williams Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  3. "IND-W vs NZ-W, New Zealand Women tour of India 1984/85, 2nd Test at Cuttack, March 07 - 11, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  4. "Nancy Williams". CricketArchive. Retrieved 30 April 2021.

బాహ్య లింకులు

మార్చు