నాన్‌పరా శాసనసభ నియోజకవర్గం

నాన్‌పరా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బహ్‌రైచ్ జిల్లా, బహ్రైచ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

నాన్‌పరా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబహ్‌రైచ్
లోక్‌సభ నియోజకవర్గంబహ్రైచ్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[1] రామ్ నివాస్ వర్మ అప్నా దళ్
2017[2] మాధురీ వర్మ భారతీయ జనతా పార్టీ
2012[3] మాధురీ వర్మ భారత జాతీయ కాంగ్రెస్
2007[4] వారిస్ అలీ బహుజన్ సమాజ్ పార్టీ
2002[5] జటా శంకర్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1996[6] జటా శంకర్ భారతీయ జనతా పార్టీ
1993 ఫజుర్ రెహమాన్ అన్సారీ బహుజన్ సమాజ్ పార్టీ
1991 జై శంకర్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1989 దేవతా దిన్ జనతాదళ్
1985 డియోటా దీన్ భారత జాతీయ కాంగ్రెస్
1980 జటా శంకర్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1977 ఫజ్లుర్ రెహ్మాన్ అన్సారీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1974 ఫజలు రెహమాన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా

మూలాలు మార్చు

  1. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  4. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  5. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  6. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.