బహ్రైచ్ లోక్‌సభ నియోజకవర్గం

బహ్రైచ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బహ్రైచ్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ చేయబడింది.

బహ్రైచ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°34′48″N 81°36′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
282 బల్హా ఎస్సీ బహ్రైచ్
283 నాన్‌పరా జనరల్ బహ్రైచ్
284 మటేరా జనరల్ బహ్రైచ్
285 మహాసి జనరల్ బహ్రైచ్
286 బహ్రైచ్ జనరల్ బహ్రైచ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం ఎంపీ పార్టీ
1952 రఫీ అహ్మద్ కిద్వాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 జోగేంద్ర సింగ్
1962 కున్వర్ రామ్ సింగ్ స్వతంత్ర పార్టీ
1967 కేకే నాయర్ భారతీయ జన్ సంఘ్
1971 బద్లు రామ్ శుక్లా కాంగ్రెస్
1977 ఓం ప్రకాష్ త్యాగి భారతీయ లోక్ దళ్
1980 మౌలానా సయ్యద్ ముజఫర్ హుస్సేన్ కాంగ్రెస్ (I)
1984 ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కాంగ్రెస్
1989 ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ జనతాదళ్
1991 రుద్రసేన్ చౌదరి బీజేపీ
1996 పదమ్‌సేన్ చౌదరి
1998 ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బహుజన్ సమాజ్ పార్టీ
1999 పదమ్‌సేన్ చౌదరి బీజేపీ
2004 రుబాబ్ సైదా సమాజ్ వాదీ పార్టీ
2009 కమల్ కిషోర్ కాంగ్రెస్
2014 సావిత్రి బాయి ఫూలే బీజేపీ
2019 అక్షైబర్ లాల్ గౌడ్[2]

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Bahraich Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  2. Business Standard (2019). "Bahraich Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.