నాఫాజోలిన్
నాఫాజోలిన్, అనేది అనేక బ్రాండ్ పేర్లతో విక్రయించబడింది. ఇది చిన్న చికాకు కారణంగా మూసుకుపోయిన ముక్కు లేదా కళ్ళు ఎర్రబడటానికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధం.[1] ఇది నాసికా స్ప్రే లేదా కంటి చుక్కల రూపంలో లభిస్తుంది.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
2-(నాఫ్తాలెన్-1-ఇల్మెథైల్)-4,5-డైహైడ్రో-1హెచ్-ఇమిడాజోల్ | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | క్లియర్ ఐస్, క్లియర్, నాఫ్కాన్-ఎ, రోహ్టో |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | otc |
Routes | ఆఫ్తాల్మిక్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, నాసల్ అడ్మినిస్ట్రేషన్ |
Identifiers | |
CAS number | 835-31-4 |
ATC code | R01AA08 S01GA01 |
PubChem | CID 4436 |
IUPHAR ligand | 5509 |
DrugBank | DB06711 |
ChemSpider | 4283 |
UNII | H231GF11BV |
KEGG | D08253 |
ChEMBL | CHEMBL761 |
Chemical data | |
Formula | C14H14N2 |
| |
| |
(what is this?) (verify) |
అస్పష్టమైన దృష్టి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో ఉపయోగించడం ఆపివేసిన తరువాత స్తబ్ధత పునరావృతం కావచ్చు, తలనొప్పి, దడ, భయము వంటివి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[1] ఇది ఆల్ఫా అడ్రినెర్జిక్ రిసెప్టర్‌ని యాక్టివేట్ చేయడం ద్వారా పనిచేస్తుంది, ఇది చిన్న ధమనులను ఇరుకైనదిగా చేస్తుంది.[1]
నఫాజోలిన్ 1934లో పేటెంట్ పొందింది. 1942లో వైద్య వినియోగంలోకి[2] ఇది సాధారణ ఔషధంగా, కౌంటర్లో అందుబాటులో ఉంది.[1] యునైటెడ్ స్టేట్స్ లో 15 మి.లీ.ల ద్రావణం సుమారు 14 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Naphazoline Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 January 2021. Retrieved 11 November 2021.
- ↑ Fischer, Jnos; Ganellin, C. Robin (2006). Analogue-based Drug Discovery (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 552. ISBN 9783527607495. Archived from the original on 2016-12-29. Retrieved 2020-10-19.
- ↑ "Naphazoline ophthalmic Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 11 November 2021.