నామని సుజనాదేవి

నామని సుజనాదేవి, వృత్తి రీత్యా భారతీయ జీవితభీమా సంస్థలో పరిపాలనాధికారి ప్రవృత్తి రీత్యా కథలు, కవితలు రాయడం, వ్యాసరచన, వక్తృత్వం లాంటి పోటీల్లో పాల్గొనడమే కాకుండా చెస్‌,క్యారమ్స్‌, టిటి, అథ్లెటిక్స్‌ మొదలుగు ఆటల పోటీల్లో పాల్గొనడం సుజనాదేవి ప్రత్యేకత.[1]

నామని సుజనాదేవి
నామని సుజనాదేవి
జననంసుజనాదేవి
(1967-12-15) 1967 డిసెంబరు 15 (వయసు 57)
మట్టేవాడ, వరంగల్‌, తెలంగాణ,  భారతదేశం
వృత్తిభారత జీవిత బీమా సంస్థ, పరిపాలనాధికారి, రచయిత్రి
మతంహిందూ
భాగస్వాములుక్యాతమ్‌ సంపత్‌
పిల్లలుశశాంక్‌,శరత్‌చంద్ర
తండ్రిరాజకనకయ్య
తల్లిజయ

నామని సుజనాదేవి 15-12-1967న మట్టెవాడ వరంగల్‌ నందు జన్మించారు.

విద్యార్హతలు:

మార్చు

బియస్సి, బి.యిడి, ఏం.ఏ(English), ఏం.ఏ(తెలుగు), LLB, PGDCA, FIII(Fellow of Insurance institute of india), M.Sc(Psychology), Diploma in film writing.

నివాసం:

మార్చు

చైతన్యపురికాలనీ,ఎన్‌ఐటి పెట్రోల్‌పంప్‌ ఎదురుగా కాజిపేట్‌, వరంగల్‌

రచనలు:

మార్చు

• మనోస్పందన కథల సంపుటి (2009)

• నామని సుజనాదేవి కథలు[2] (మనోవీచిక) కధాసంపుటి (2012)

• పంచామృతం కథల సంపుటి (2016)

• స్పందించే హృదయం కథల సంపుటి (2019)

కవితా సంపుటాలు:

• ఎదలయలో

• హృదయనేత్రం

• అముద్రితాలు:

• ఐ లవ్ ఇండియా - అంపశయ్య నవీన్ ప్రధమ నవలల పోటీలో ప్రధమ బహుమతి పొదిన నవల

• కొత్తపాఠం-మినీ నవల

• తపస్వీ మనోహరం[3] వెబ్‌ మ్యాగజైన్‌లో ప్రచురించడానికి అమోదించబడినది.

పురస్కారాలు

మార్చు
  1. 2024: ఉత్తమ రచయిత్రి విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2022)[4]

మూలాలు

మార్చు
  1. "సాహిత్య రంగంలో నామని సుజనా దేవి". దర్పణం. 2009-09-30. Retrieved 2022-06-14.
  2. "Janahitha E-Books". janahitha.co.in. Archived from the original on 2023-01-06. Retrieved 2023-01-06.
  3. "నామని సుజనాదేవి – Thapasvi Manoharam" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-06.
  4. "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-21. Archived from the original on 2024-03-20. Retrieved 2024-03-21.