నామా కనుమ
ఉత్తరాఖండ్ లోని కనుమ
నామా కనుమ ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలో తూర్పు కుమావొన్ ప్రాంతంలో ఉన్న హిమాలయ పర్వత మార్గం. ఇది సముద్ర మట్టం నుండి 5,200 మీటర్ల ఎత్తున ఉంది.
నామా కనుమ | |
---|---|
సముద్ర మట్టం నుండి ఎత్తు | 5,200 మీ. (17,100 అ.)[1] |
ప్రదేశం | పితోరాగఢ్ జిల్లా, ఉత్తరాఖండ్, భారతదేశం |
శ్రేణి | హిమాలయాలు |
Coordinates | 30°14′02″N 80°40′17″E / 30.2338°N 80.6715°E |
ఇది కుటీ, సెలా గ్రామాల మధ్య ఉన్న కుటీ, దర్మా లోయలను కలుపుతుంది. ఒకప్పుడు ఇది స్థానిక ప్రజలతో రద్దీగా ఉండే మార్గం. కానీ ఇప్పుడు చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 . "Climbs and Expeditions: India". The Mountaineers Books.