నామ్‌దేవ్ ససానే
నామ్‌దేవ్ జయరామ్ ససానే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2019 శాసనసభ ఎన్నికలలో ఉమర్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
నామ్‌దేవ్ జయరామ్ ససానే | |||
పదవీ కాలం 2019 అక్టోబర్ 24 – 2024 నవంబర్ 23 | |||
ముందు | రాజేంద్ర నాజర్ధానే | ||
---|---|---|---|
తరువాత | కిసాన్ వాంఖడే | ||
నియోజకవర్గం | ఉమర్‌ఖేడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చునామ్దేవ్ ససానే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో ఉమర్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఖడ్సే విజయరావు యాదవ్రావుపై 9,287 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 87,337 ఓట్లతో విజేతగా నిలవగా, ఖడ్సే విజయరావు యాదవ్రావుకి 78,050 ఓట్లు వచ్చాయి. ఆయనకు 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు.[3][4]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ The Week (29 October 2024). "Maharashtra polls: BJP drops 8 sitting MLAs, Congress 5; Shiv Sena maintains status quo in line-up" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ The Times of India (28 November 2024). "BJP Strategy To Drop 7 Sitting MLAs Pays Off In Vidarbha". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.