రాజేంద్ర నాజర్ధానే
రాజేంద్ర వామన్ నాజర్ధానే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2014 శాసనసభ ఎన్నికలలో ఉమర్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజేంద్ర వామన్ నాజర్ధానే | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | విజయరావు యాదవ్‌రావు ఖడ్సే | ||
---|---|---|---|
తరువాత | నామ్‌దేవ్ ససానే | ||
నియోజకవర్గం | ఉమర్‌ఖేడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాజేంద్ర నాజర్ధానే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో ఉమర్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఖడ్సే విజయరావు యాదవ్‌రావు చేతిలో 7,375 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఖడ్సే విజయరావు యాదవ్రావుపై 48,576 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 90,190 ఓట్లతో విజేతగా నిలవగా, ఖడ్సే విజయరావు యాదవ్రావుకి 41,614 ఓట్లు వచ్చాయి.[4]
మూలాలు
మార్చు- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Times of India (23 October 2009). "Cong-NCP sweeps Yavatmal district". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ The Times of India (19 October 2014). "Congress routed in Yavatmal dist". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.