నారాయణపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1]

నారాయణపూర్
—  మండలం  —
నల్గొండ జిల్లా పటంలో నారాయణపూర్ మండల స్థానం
నల్గొండ జిల్లా పటంలో నారాయణపూర్ మండల స్థానం
నారాయణపూర్ is located in తెలంగాణ
నారాయణపూర్
నారాయణపూర్
తెలంగాణ పటంలో నారాయణపూర్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°09′44″N 78°52′54″E / 17.1622°N 78.8817°E / 17.1622; 78.8817
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం నారాయణపూర్
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,335
 - పురుషులు 22,877
 - స్త్రీలు 21,458
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.05%
 - పురుషులు 67.88%
 - స్త్రీలు 39.63%
పిన్‌కోడ్ 508253

ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 50 కి. మీ. దూరంలో ఉంది.

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,335 - పురుషులు 22,877 - స్త్రీలు 21,458

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. చిల్లాపురం
 2. చిమిర్యాల
 3. గుడిమల్కాపురం
 4. గుజ్జ
 5. జంగం
 6. కంకనాలగూడెం
 7. కొత్తగూడెం
 8. కోతులాపురం
 9. మహమ్మదాబాద్
 10. నారాయణపూర్
 11. పుట్టపాక
 12. రాచకొండ
 13. సర్వేల్
 14. వాయిలపల్లె

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు