నారుమడి
(నారు మడి నుండి దారిమార్పు చెందింది)
నారు కోసం విత్తనాలు చల్లేందుకు లేక నారు నాటేందుకు తయారుగా ఉన్న కయ్యను నారుమడి అంటారు.
వరి నారుమడి
మార్చునారుమడిని పది నుండి పన్నెండు రోజుల ముందుగానే దమ్ము చేసి (నీటితో నింపి), చదును చేయాలి. నారుమడికి సాగునీరు అందించేందుకు, నీరు ఎక్కువైనప్పుడు లేక మురికి నీటిని బయటికి పంపేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుఇది వ్యవసాయానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |