నారే పాలెం
నారే పాలెం, కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
నారే పాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°03′59″N 81°01′00″E / 16.066379°N 81.016636°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | బడే వాణి |
పిన్ కోడ్ | 521 121 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుకొత్తమాజేరు, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 69 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం సాలెంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామానికి చెందిన భోగాది వంశీకులు కొందరు హైదరాబాదులో స్థిరపడినారు. పుట్టిన గ్రామంపై మమకారం, కన్నతల్లిదండ్రులు, అయినవారితో ఆప్యాయంతో కొంత సమయం గడిపేటందుకై వారందరూ 2017,మే-28వతేదీ ఆదివారంనాడు, భోగాదివారి ఆత్మీయ కలయిక పేరుతో అందరినీ ఒక వేదికపైకి తెచ్చినారు. ఈ వేడుకకు దివిసీమతోపాటు ఎక్కడెక్కడో ఉన్న భోగాది వంశీకులందరూ తరలి వచ్చినారు. పెద్దలనూ ప్రముఖులనూ సన్మానించినారు. ఇకపై అందరూ ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకోవాలని తీర్మానించుకున్నారు. [1]
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,మే-29; 1వపేజీ.