నార్కటియాగంజ్ శాసనసభ నియోజకవర్గం

నార్కటియాగంజ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ చంపారణ్ జిల్లా, వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

నార్కటియాగంజ్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
నార్కటియాగంజ్ శాసనసభ నియోజకవర్గం
నార్కటియాగంజ్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
నార్కటియాగంజ్ శాసనసభ నియోజకవర్గం
నార్కటియాగంజ్ శాసనసభ నియోజకవర్గం
Coordinates: 27°06′20″N 84°27′57″E / 27.10556°N 84.46583°E / 27.10556; 84.46583
రాష్ట్రంబీహార్
జిల్లాపశ్చిమ చంపారణ్
నియోజకవర్గం సంఖ్యా3
రిజర్వేషన్జనరల్
లోక్‌సభవాల్మీకి నగర్

ఈ నియోజకవర్గం పరిధిలో ధూమ్‌నగర్, షికార్‌పూర్, హార్ది తేధా, మాల్దా మాల్దీ, సెమరి, మన్వా పార్సీ, చమువా, నౌతన్వా, దుమారియా, బినావాలియా, మాల్దహియా పోఖారియా, కెహునియా రోరీ, పరోరాహన్, పురైనియా హర్సరి, రాజ్‌పూర్‌గా తుమ్కారియా, రాజ్‌పూర్‌గా, కుంద్, భేరిహర్వా, గోఖులా, కేషారియా, కుకురా, సెరాహ్వా, రకాహి చంపాపూర్, బన్వారియా, భసురారి గ్రామ పంచాయతీలు, నార్కటిగాంజ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని నోటిఫైడ్ ప్రాంతం, లౌరియా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని తెల్పూర్, దేరువా, బగాహి బసవారియా, ధోబిని, గొనౌలి దుమ్రా, లకర్ సిసాయి గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం పేరు [2] పార్టీ
2009లో నూతనంగా ఏర్పాటైంది
2010 సతీష్ చంద్ర దూబే భారతీయ జనతా పార్టీ
2014^ రష్మీ వర్మ
2015[3] వినయ్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్
2020[4] రష్మీ వర్మ భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Narkatiaganj Election and Results 2020, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. Retrieved 2022-01-30.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.