సతీష్ చంద్ర దూబే

సతీష్ చంద్ర దూబే (జననం 2 మే 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో 2024లో జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికలలో ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4]

మూలాలు

మార్చు
  1. The Hindu (9 June 2024). "Modi Cabinet 2024: List of Cabinet Ministers" (in Indian English). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  2. Andhrajyothy (9 June 2024). "ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  3. EENADU (9 June 2024). "Modi 3.0: ప్రధానిగా 'మోదీ' మూడోసారి.. 72 మందితో మంత్రివర్గం". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  4. The New Indian Express (9 June 2024). "Bihar gets eight ministers in Modi govt 3.0 with eye on performance, caste equation" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.