నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం షహదారా, ఈశాన్య ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[1]
Existence | 2008 |
---|---|
Reservation | జనరల్ |
Assembly Constituencies | 10 |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
2 | బురారి | జనరల్ | సెంట్రల్ ఢిల్లీ |
3 | తిమర్‌పూర్ | జనరల్ | సెంట్రల్ ఢిల్లీ |
63 | సీమాపురి | ఎస్సీ | షహదర |
64 | రోహ్తాస్ నగర్ | జనరల్ | షహదర |
65 | సీలంపూర్ | జనరల్ | ఈశాన్య ఢిల్లీ |
66 | ఘోండా | జనరల్ | ఈశాన్య ఢిల్లీ |
67 | బాబర్‌పూర్ | జనరల్ | షహదర |
68 | గోకల్‌పూర్ | ఎస్సీ | ఈశాన్య ఢిల్లీ |
69 | ముస్తఫాబాద్ | జనరల్ | ఈశాన్య ఢిల్లీ |
70 | కరవాల్ నగర్ | జనరల్ | ఈశాన్య ఢిల్లీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952-2004 | ఉనికిలో లేదు | ||
2009 | జై ప్రకాష్ అగర్వాల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | మనోజ్ తివారీ | భారతీయ జనతా పార్టీ | |
2019 [2] |
మూలాలు
మార్చు- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.