నార్మన్ మెక్‌మిలన్

న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు

నార్మన్ హెన్రీ మెక్‌మిలన్ (1906, సెప్టెంబరు 2 – 1942, జూలై 16) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. అతను 1931/32లో ఆక్లాండ్ క్రికెట్ జట్టు తరపున ఒక ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.[1][2]

నార్మన్ మెక్‌మిలన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నార్మన్ హెన్రీ మెక్‌మిలన్
పుట్టిన తేదీ(1906-09-02)1906 సెప్టెంబరు 2
తిమారు, న్యూజిలాండ్
మరణించిన తేదీ1942 జూలై 16(1942-07-16) (వయసు 35)
ఎల్ అలమెయిన్, ఈజిప్ట్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1931/32ఆక్లాండ్
మూలం: Cricinfo, 17 June 2016

నార్మన్ హెన్రీ మెక్‌మిలన్ 1906, సెప్టెంబరు 2న న్యూజిలాండ్ లోని తిమారులో జన్మించాడు.

అతను రెండవ ప్రపంచ యుద్ధంలో మొదటి ఎల్ అలమెయిన్ యుద్ధంలో 1942, జూలై 16న చంపబడ్డాడు.[3]

మూలాలు

మార్చు
  1. "Norman McMillan". ESPN Cricinfo. Retrieved 17 June 2016.
  2. "Norman McMillan". Cricket Archive. Retrieved 17 June 2016.
  3. "McMillan, Norman Henry". Commonwealth War Graves Commission. Retrieved 17 June 2016.

బాహ్య లింకులు

మార్చు