నాలా శాసనసభ నియోజకవర్గం
నాలా శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జమ్తాడా జిల్లా, దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
నాలా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
Coordinates: 23°55′25″N 87°2′7″E / 23.92361°N 87.03528°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | =జమ్తాడా |
నియోజకవర్గం సంఖ్య | 8 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ నియోజకవర్గం | దుమ్కా |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 2005: రవీంద్ర నాథ్ మహతో యాదవ్, జార్ఖండ్ ముక్తి మోర్చా[1]
- 2009: సత్యానంద్ ఝా, భారతీయ జనతా పార్టీ [2]
- 2014: రవీంద్ర నాథ్ మహతో, జార్ఖండ్ ముక్తి మోర్చా[3]
- 2019: రవీంద్ర నాథ్ మహతో, జార్ఖండ్ ముక్తి మోర్చా[4]
ఎన్నికల ఫలితం
మార్చు2019 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు | |||
SN | అభ్యర్థి | పార్టీ | మొత్తం ఓటు |
1 | రవీంద్ర నాథ్ మహతో | జార్ఖండ్ ముక్తి మోర్చా | 61356 |
34.97% | |||
2 | సత్యానంద్ ఝా | భారతీయ జనతా పార్టీ | 57836 |
32.96% | |||
3 | కనై చంద్ర మల్పహ్రియా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) | 21394 |
12.19% | |||
4 | మాధవ్ చంద్ర మహతో | అజ్సు పార్టీ | 16778 |
9.56% | |||
5 | పుష్పా సోరెన్ | జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) | 2592 |
1.48% | |||
6 | అమిత్ కుమార్ చాలక్ | లోక్ జన శక్తి పార్టీ | 2020 |
1.15% | |||
7 | సంతోష్ హెంబ్రామ్ | స్వతంత్ర | 1769 |
1.01% | |||
8 | గుణధర్ మోండల్ | భారతీయ రాష్ట్రీయ దళ్ | 1693 |
0.96% | |||
9 | హేమ్ కాంత్ ఠాకూర్ | ఆమ్ ఆద్మీ పార్టీ | 1692 |
0.96% | |||
10 | మహాదేవ్ కిస్కు | అంబేద్కరైట్ పార్టీ ఆఫ్ ఇండియా | 1587 |
0.90% | |||
11 | జయంత్ బనార్జీ | లోక్తాంత్రిక్ జనశక్తి పార్టీ | 1418 |
0.81% | |||
12 | జోబా రాణి పాల్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | 1107 |
0.63% | |||
13 | ప్రవీణ్ ప్రభాకర్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | 987 |
0.56% | |||
14 | సంతోష్ కుమార్ సిల్ | జనతాదళ్ (యునైటెడ్) | 960 |
0.55% | |||
15 | కంచన్ గోపాల్ మండలం | బహుజన్ సమాజ్ పార్టీ | 880 |
0.50% | |||
16 | సంతోష్ కుమార్ యాదవ్ | భారతీయ లోక్‌మత్ రాష్ట్రవాది పార్టీ | 792 |
0.45% | |||
17 | నోటా | నోటా | 601 |
0.34% | |||
మొత్తం పోలైన ఓట్లు | 175462 | ||
78.62% |
మూలాలు
మార్చు- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.