దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం

దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2]

దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం
Existence1952
Reservationఎస్టీ
Current MPసునీల్ సోరెన్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateజార్ఖండ్
Assembly Constituenciesసికారిపారా
నాలా
జమ్తారా
దుమ్కా
జామ
శరత్

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
7 సికారిపారా ఎస్టీ దుమ్కా
8 నాలా జనరల్ జమ్తారా
9 జమ్తారా జనరల్ జమ్తారా
10 దుమ్కా ఎస్టీ దుమ్కా
11 జామ ఎస్టీ దుమ్కా
14 శరత్ జనరల్ డియోఘర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
పూర్ణ-సంతల్ సీటుగా
1952 పాల్ జుజార్ సోరెన్ భారత జాతీయ కాంగ్రెస్
దుమ్కా లోక్‌సభ నియోజకవర్గంగా
1957 డెబి సోరెన్ జార్ఖండ్ పార్టీ
1962 ఎస్సీ బెస్రా భారత జాతీయ కాంగ్రెస్
1967
1971
1977 హేంబ్రం బటేశ్వర్ జనతా పార్టీ
1980 శిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా
1984 పృథ్వీ చంద్ కిస్కు భారత జాతీయ కాంగ్రెస్
1989 శిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా
1991
1996
1998 బాబూలాల్ మరాండీ భారతీయ జనతా పార్టీ
1999
2002 (ఉప ఎన్నిక) శిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా
2004
2009
2014
2019[3] సునీల్ సోరెన్ భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. Zee News (2019). "Dumka Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
  2. "Parliamentary Constituency". Chief Electoral Officer, Jharkhand website. Archived from the original on 2012-02-26.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు