నాలి కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన గ్రామం.

నాలి
—  రెవిన్యూ గ్రామం  —
నాలి is located in Andhra Pradesh
నాలి
నాలి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°53′20″N 80°59′11″E / 15.888784°N 80.986296°E / 15.888784; 80.986296
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521120
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ భౌగోళికం

మార్చు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామాన్నీ, ఈ గ్రామ పరిధిలోని ఆవాస గ్రామాలను, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో, ఆకర్షణీయ గ్రామాలు (స్మార్ట్ విలేజెస్) గా అభివృద్ధి చేయడానికై, మిట్-సుబిషి కార్పొరేషన్ అను ఒక ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది. [1]

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు

[1] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-13; 13వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=నాలి&oldid=3975209" నుండి వెలికితీశారు