నా కలం - నా గళం

తుర్లపాటి కుటుంబరావు ఆత్మకథ

నా కలం - నా గళం తుర్లపాటి కుటుంబరావు ఆత్మకథ. ఎందరో రాజకీయ, సినీ, సాహితీ ప్రముఖులు, ప్రధానులు, ముఖ్యమంత్రులందరితో సన్నిహిత సంబంధాలున్న రచయితకు ఎదురైన అనుభవాలు, ఆసక్తికర సంఘటనలకు పుస్తకంరూపంలో ఉన్నాయి.

నా కలం - నా గళం
కృతికర్త: తుర్లపాటి కుటుంబరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): ఆత్మకథ
ప్రచురణ: సుందర శేషమాంబ పబ్లికేషన్స్
విడుదల: 2012
పేజీలు: 818

పుస్తక విశేషాలు

మార్చు

మహాత్మా గాంధీ, నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకులు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్‌.టి.ఆర్‌, చిరంజీవి లాంటి సినీకళాకారులతో ఆసక్తికర ఘటనలు ఈ పుస్తకంలో ఉన్నాయి.


మూలాలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: